కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. కోహ్లీ శతకంతో అదరగొట్టాడు.
ఈడెన్‌లో బౌండరీల వర్షం...
ఆరంభంలో ఓపెనర్ పార్థివ్‌పటేల్ (11) , అక్ష్‌దీప్‌నాథ్ (13) పరుగులకే ఔటయ్యారు. అనంతరం మొయిన్ అలీ.. కోహ్లీతో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
బౌండరీల మోత మొదలెట్టిన మొయిన్ అలీ భారీ స్కోరు సాధించాడు. 28 బంతుల్లోనే 5ఫోర్లు, 6సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A stupendous 100 from @imVkohli & a quick fire 66 from Moeen Ali, propel @RCBTweets to a formidable total of 213/4 😎😎 pic.twitter.com/1IvmSbaqeE
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 19, 2019
A stupendous 100 from @imVkohli & a quick fire 66 from Moeen Ali, propel @RCBTweets to a formidable total of 213/4 😎😎 pic.twitter.com/1IvmSbaqeEInnings Break!
— IndianPremierLeague (@IPL) April 19, 2019
A stupendous 100 from @imVkohli & a quick fire 66 from Moeen Ali, propel @RCBTweets to a formidable total of 213/4 😎😎 pic.twitter.com/1IvmSbaqeE
చివరి 7 ఓవర్లలో 115 పరుగులు పిండుకున్నారు బెంగళూరు బ్యాట్స్మెన్లు. ఐపీఎల్లో కోహ్లీ ఐదో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. చివరి బంతికి ఔటైన కోహ్లీ (100; 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సులు) పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్ (17; 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు.
-
King Kohli is our key performer for his outstanding 💯 off 58 deliveries 👏👏 pic.twitter.com/5UfYEQdgU5
— IndianPremierLeague (@IPL) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">King Kohli is our key performer for his outstanding 💯 off 58 deliveries 👏👏 pic.twitter.com/5UfYEQdgU5
— IndianPremierLeague (@IPL) April 19, 2019King Kohli is our key performer for his outstanding 💯 off 58 deliveries 👏👏 pic.twitter.com/5UfYEQdgU5
— IndianPremierLeague (@IPL) April 19, 2019
చెదిరిన బౌలింగ్ లైనప్...
కోహ్లీ, అలీ బ్యాటింగ్‌కు కోల్‌కతా బ్యాటింగ్, ఫీల్డింగ్ లైనప్ గతి తప్పింది. రైడర్స్ బౌలర్లలో కుల్దీప్ 4 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకొని... ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన కేకేఆర్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కేకేఆర్ బౌలర్లలో గుర్నే, నరైన్, రస్సెల్, కుల్దీప్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. నరైన్, రస్సెల్ మినహా అందరూ 10 ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నారు.