ETV Bharat / sports

రేపే నా పెళ్లి.. కానీ ఆర్​సీబీ పైనే దిగులంతా! - ఐపీఎల్​

ఆర్​సీబీ అభిమాని పెట్టిన ఓ ట్వీట్​ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రేపు నా పెళ్లి, అయినా ఆర్​సీబీ ప్లే ఆఫ్ అవకాశాల గురించే నేను ఆలోచిస్తున్నానంటూ ఆ అమ్మాయి పేర్కొంది.

రేపు నా పెళ్లి.. కానీ ఆలోచించేది ఆర్​సీబీ గురించి
author img

By

Published : Apr 28, 2019, 7:30 PM IST

ప్రస్తుత ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ బెర్తు పొందేందుకు శ్రమిస్తోంది. సీజన్​ ప్రారంభంలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయి విమర్శల పాలైంది. ఆ తర్వాత ఆడిన గత మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.

ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ వేదికలో ఢిల్లీపై.. ఆర్‌సీబీదే పైచేయి. ఈ నేపథ్యంలో ఓ ఆర్‌సీబీ అభిమాని చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘రేపు నా పెళ్లి.. మా కుటుంబ సభ్యులు అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. కానీ నేను మాత్రం ఆర్‌సీబీ ప్లేఆఫ్​ అవకాశాల గురించే ఆలోచిస్తున్నా’’ -తనీషా , ఆర్​సీబీ అభిమాని

RCB FAN TWEET
ఆర్​సీబీ అభిమాని ట్వీట్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yamaha Stadium, Iwata, Japan - 28th April 2019
Jubilo Iwata (BLUE) vs Consadole Sapporo (RED),
1. 00:00 Teams walkout
First half:
2. 00:07 CONSADOLE GOAL - Anderson Lopes places the ball in the top left corner in the 6th minute from close range, 1-0 Consadole Sapporo
3. 00:30 Replay
4. 00:43 CONSADOLE GOAL - Ryosuke Shindo scores with the header following Akito Fukumori's corner kick in the 45+2nd minute, 2-0 Consadole Sapporo
5. 01:01 Replays
Second half:
6. 01:11 Consadole chance - Chanathip Songkrasin strikes the post in the 65th minute
7. 01:21 Replay
8. 01:36 JUBILO GOAL - Adailton scores in the 83rd minute after keeper Gu Sung-Yun fails to hold down the ball, 2-1 Consadole Sapporo
9. 01:53 Replay
SOURCE: Lagardere Sports
DURATION: 01:58
STORYLINE:
Consadole Sapporo edged Jubilo Iwata 2-1 at the Yamaha stadium on Sunday for their fifth win in the J League.
Goals from Anderson Lopes and Ryosuke Shindo in the first half proved enough for the visitors and although Adailton pulled one back in the closing stages, it wasn't enough for Jubilo as they crashed to their fifth defeat in nine matches, putting them second from bottom in the standings with six points.
For Consadole, they moved up to sixth place with 15 points.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.