మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు చేయలేక తడబడింది రాజస్థాన్ రాయల్స్. త్రిపాఠి అర్ధశతకంతో రాణించినా.. చివర్లో బిన్నీ సిక్సర్లతో విరుచుకుపడినా రహానే జట్టుకు పరాజయం తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అశ్విన్‌కు లభించింది
-
Into double digits on the points table with a double over the double Rs ✌🏻❤#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/WLkCmYh2Wn
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Into double digits on the points table with a double over the double Rs ✌🏻❤#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/WLkCmYh2Wn
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019Into double digits on the points table with a double over the double Rs ✌🏻❤#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/WLkCmYh2Wn
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019
స్లో ఛేజింగ్....
మంచి బౌలింగ్ లైనప్ ఉన్న పంజాబ్... రాజస్థాన్ బ్యాట్స్మెన్లను బాగా కట్టడి చేసింది. రాహుల్ త్రిపాఠి(50; 45 బంతుల్లో) అర్ధశతకంతో రాణించాడు. బట్లర్ 23, సంజు 27, రహానే 26 తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. ఆఖర్లో బిన్నీ(33;11 బంతుల్లో 2ఫోర్లు,3 సిక్సులు) విరుచుకుపడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
-
What a cameo from this man but just couldn't get us over the line!
— Rajasthan Royals (@rajasthanroyals) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Well played, @StuartBinny84!
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #KXIPvRR #RR pic.twitter.com/FuJOBDYSsb
">What a cameo from this man but just couldn't get us over the line!
— Rajasthan Royals (@rajasthanroyals) April 16, 2019
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Well played, @StuartBinny84!
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #KXIPvRR #RR pic.twitter.com/FuJOBDYSsbWhat a cameo from this man but just couldn't get us over the line!
— Rajasthan Royals (@rajasthanroyals) April 16, 2019
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
Well played, @StuartBinny84!
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #KXIPvRR #RR pic.twitter.com/FuJOBDYSsb
గేల్ శుభారంభం...
మొదట బ్యాటింగ్ చేసిన అశ్విన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లు రాహుల్, క్రిస్‌గేల్ మంచి ఆరంభాన్నిచ్చారు. గేల్ (30; 22 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేశాడు.
-
Gayle's opening act, Miller and Rahul's middle-overs blitz and Ashwin's final flourish! We've finished well, let's defend this 💪#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/hNbBKxX0JR
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gayle's opening act, Miller and Rahul's middle-overs blitz and Ashwin's final flourish! We've finished well, let's defend this 💪#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/hNbBKxX0JR
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019Gayle's opening act, Miller and Rahul's middle-overs blitz and Ashwin's final flourish! We've finished well, let's defend this 💪#SaddaPunjab #KXIPvRR #KXIP pic.twitter.com/hNbBKxX0JR
— Kings XI Punjab (@lionsdenkxip) April 16, 2019
రక్షించిన రాహుల్..
రాహుల్ (52; 47 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ 27 బంతుల్లో 40 పరుగులతో రాణించడంతో మంచి స్కోరు సాధించారు. చివర్లో వచ్చిన అశ్విన్ 4 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
రాజస్థాన్ బౌలర్లలో... ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్న ఆర్చర్ బాగా ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన ఈ పేసర్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్, సోథీ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
-
That's that from Mohali as the @lionsdenkxip win by 12 runs 🕺🕺 pic.twitter.com/4RkiXPyfUZ
— IndianPremierLeague (@IPL) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's that from Mohali as the @lionsdenkxip win by 12 runs 🕺🕺 pic.twitter.com/4RkiXPyfUZ
— IndianPremierLeague (@IPL) April 16, 2019That's that from Mohali as the @lionsdenkxip win by 12 runs 🕺🕺 pic.twitter.com/4RkiXPyfUZ
— IndianPremierLeague (@IPL) April 16, 2019