సొంతగడ్డపై కోల్కతాతో తన చివరి లీగ్ మ్యాచ్కు సిద్ధమైంది ముంబయి. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ గెలవడం కోల్కతాకు చాలా ముఖ్యం. అదే విధంగా సన్రైజర్స్ ఫ్లేఆఫ్కు అర్హత సాధించాలంటే ముంబయి తప్పక గెలవాలి. మరి వీటిలో ఏం జరుగుతుందో చూడాలి.
-
In other news, @mipaltan win the toss and elect to bowl first against @KKRiders.#MIvKKR pic.twitter.com/mh8CdTomCI
— IndianPremierLeague (@IPL) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In other news, @mipaltan win the toss and elect to bowl first against @KKRiders.#MIvKKR pic.twitter.com/mh8CdTomCI
— IndianPremierLeague (@IPL) May 5, 2019In other news, @mipaltan win the toss and elect to bowl first against @KKRiders.#MIvKKR pic.twitter.com/mh8CdTomCI
— IndianPremierLeague (@IPL) May 5, 2019
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది ముంబయి. గెలిస్తే చెన్నై, దిల్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటుంది.
జట్లు
కోల్కతా నైట్రైడర్స్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, శుభ్మన్ గిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ, హ్యారీ గుర్నే, రింకూ సింగ్
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మెక్లెనిగన్, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, మలింగ