వరుస ఓటములకు చెక్ పెడుతూ సన్‌రైజర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 133 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ ఓపెనర్లు మరోసారి రాణించడం... అర్ధశతకాలతో ఆకట్టుకోవడం వల్ల 16.5 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వార్నర్‌కు లభించింది.
-
Bairstow finishes it off in style for the @SunRisers as they win by 6 wickets here at their home ground.#SRHvCSK pic.twitter.com/TIC75863Pl
— IndianPremierLeague (@IPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bairstow finishes it off in style for the @SunRisers as they win by 6 wickets here at their home ground.#SRHvCSK pic.twitter.com/TIC75863Pl
— IndianPremierLeague (@IPL) April 17, 2019Bairstow finishes it off in style for the @SunRisers as they win by 6 wickets here at their home ground.#SRHvCSK pic.twitter.com/TIC75863Pl
— IndianPremierLeague (@IPL) April 17, 2019
ఓపెనర్లే బలం...
హైదరాబాద్ జట్టుకు సిరీస్ మొదటి నుంచి ఓపెనర్లే భరోసాగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (50; 25 బంతుల్లో 10×4) , జానీ బెయిర్‌స్టో (61; 44 బంతుల్లో 3×2, 3×6) పరుగులతో ఆకట్టుకున్నారు. మిడిలార్డర్ విఫలమైనా బెయిర్‌స్టో చివరి వరకు క్రీజులో ఉండి గెలుపు కోసం కృషి చేశాడు.
-
Here comes the 50-run partnership between @davidwarner31 & @jbairstow21 👏👏 pic.twitter.com/ZyWA78bp8e
— IndianPremierLeague (@IPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here comes the 50-run partnership between @davidwarner31 & @jbairstow21 👏👏 pic.twitter.com/ZyWA78bp8e
— IndianPremierLeague (@IPL) April 17, 2019Here comes the 50-run partnership between @davidwarner31 & @jbairstow21 👏👏 pic.twitter.com/ZyWA78bp8e
— IndianPremierLeague (@IPL) April 17, 2019
- హైదరాబాద్ తిప్పేసింది...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. 9 ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. షేన్ వాట్సన్ (31; 29 బంతుల్లో 4ఫోర్లు), డుప్లెసిస్ (45; 31 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు) దూకుడుగా ఆడారు. కాని వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గిపోయింది. సురేశ్ రైనా (13) కేదార్ జాదవ్ (1), బిల్లింగ్స్ (0) పరుగులతో నిరాశపరిచారు.
-
The Watto-Fafulous super stand that supported the #yellove cause in the first innings! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/zBxRtK7Qvg
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Watto-Fafulous super stand that supported the #yellove cause in the first innings! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/zBxRtK7Qvg
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019The Watto-Fafulous super stand that supported the #yellove cause in the first innings! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/zBxRtK7Qvg
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019
తేలిపోయిన చెన్నై బౌలర్లు...
తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను తాహిర్ కొంచెం ఇబ్బంది పెట్టి విజయాన్ని ఆలస్యం చేశాడు. ఓ దశలో సన్‌రైజర్స్ మిడిలార్డర్‌ను ముప్పతిప్పలు పెట్టినా ...బెయిర్ స్టో విధ్వంసానికి తలవంచక తప్పలేదు.
-
The #Yellove Brigade will be back to the drawing board with plans for a super bounceback! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/UyTxg1GKT1
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The #Yellove Brigade will be back to the drawing board with plans for a super bounceback! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/UyTxg1GKT1
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019The #Yellove Brigade will be back to the drawing board with plans for a super bounceback! #WhistlePodu #SRHvCSK 🦁💛 pic.twitter.com/UyTxg1GKT1
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2019
-
Imran Tahir back at it 💪💪#SRH 105/3 after 13 overs pic.twitter.com/aOiZpKGVMv
— IndianPremierLeague (@IPL) April 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Imran Tahir back at it 💪💪#SRH 105/3 after 13 overs pic.twitter.com/aOiZpKGVMv
— IndianPremierLeague (@IPL) April 17, 2019Imran Tahir back at it 💪💪#SRH 105/3 after 13 overs pic.twitter.com/aOiZpKGVMv
— IndianPremierLeague (@IPL) April 17, 2019