చెన్నై, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయానికి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ ఔటయ్యాడు.
- చివరికి రెండు బంతుల్లో 6 రన్స్ కావాల్సిన సమయంలో స్టోక్స్ వేసిన నాలుగో బంతికి బౌలర్ సాంట్నెర్ రెండు పరుగులు తీశాడు. కానీ మొదటి పరుగు అందుకునే క్రమంలో అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. బంతి ఎక్కువ ఎత్తులో వచ్చిందనే ఉద్దేశంతో మొదట సిగ్నల్ ఇచ్చినా తర్వాత ఫీల్డ్ అంపైర్‌తో సంప్రదించాక వెనక్కి తీసుకున్నాడు. ఇది టీవీ రీప్లేలో స్పష్టంగా కనబడటం వల్ల... తొలుత డగౌట్ నుంచే నోబాల్ అంటూ అరిచిన ధోనీ... వెంటనే మైదానంలోకి వెళ్లాడు.
- అనంతరం అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సర్ది చెప్పిన అనంతరం వెళ్తూ వెళ్తూ లెగ్ అంపైర్ గఫానే పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఔటైన వ్యక్తి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం కిక్రెట్ నిబంధనలు ఉల్లంఘించడమే. దీనిపై ఐపీఎల్, బీసీసీఐ ధోనీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
మ్యాచ్ అనంతరం జరిగే అవార్డుల కార్యక్రమంలో స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాత కార్తీక్ దీనిపై ప్రశ్నించాల్సి ఉన్నా ధోనీని అడగలేకపోయాడు.
-
#CSKvRR You can't keep Dhoni off the field in the last over even if you get him out 😂 #RRvCSK pic.twitter.com/tkkZlOtV8N pic.twitter.com/R34nvRH9dE
— Balaji Tripathi (@balaji_tripathi) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#CSKvRR You can't keep Dhoni off the field in the last over even if you get him out 😂 #RRvCSK pic.twitter.com/tkkZlOtV8N pic.twitter.com/R34nvRH9dE
— Balaji Tripathi (@balaji_tripathi) April 11, 2019#CSKvRR You can't keep Dhoni off the field in the last over even if you get him out 😂 #RRvCSK pic.twitter.com/tkkZlOtV8N pic.twitter.com/R34nvRH9dE
— Balaji Tripathi (@balaji_tripathi) April 11, 2019
-
#RRvCSK match summed up #Dhoni pic.twitter.com/7FFYbDSou3
— KP (@Kazi_Parvez) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#RRvCSK match summed up #Dhoni pic.twitter.com/7FFYbDSou3
— KP (@Kazi_Parvez) April 11, 2019#RRvCSK match summed up #Dhoni pic.twitter.com/7FFYbDSou3
— KP (@Kazi_Parvez) April 11, 2019
-
One umpire calls noball the other one declines it. MS Dhoni comes out and exchanges a few words with the umpire. He did the same in Australia too when the third umpire was high on weed. He shows aggression when it is needed. An Absolute Leader 👏
— Faf Tendo (@FafTendo) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">One umpire calls noball the other one declines it. MS Dhoni comes out and exchanges a few words with the umpire. He did the same in Australia too when the third umpire was high on weed. He shows aggression when it is needed. An Absolute Leader 👏
— Faf Tendo (@FafTendo) April 11, 2019One umpire calls noball the other one declines it. MS Dhoni comes out and exchanges a few words with the umpire. He did the same in Australia too when the third umpire was high on weed. He shows aggression when it is needed. An Absolute Leader 👏
— Faf Tendo (@FafTendo) April 11, 2019
- 'ఆటను మళ్లీ ఎక్కడికి తీసుకెళ్దామనుకున్నావ్..? అని వ్యాఖ్యాత కార్తీక్ అడిగిన ప్రశ్నకు... నేను చివరి వరకు అక్కడ ఉంటే అంపైర్లతో ఆ సంభాషణ జరిగేదా అంటూ ధోనీ సమాధానమిచ్చాడు. ఈ సమాధానం తర్వాత వేరే ప్రశ్న సంధించకుండానే పంపించడం పట్ల కార్తీక్ వీక్షకులు, నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
-
Probably explaining how it was exactly done! #Thala masterclass! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ZVwvxCeONn
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Probably explaining how it was exactly done! #Thala masterclass! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ZVwvxCeONn
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019Probably explaining how it was exactly done! #Thala masterclass! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ZVwvxCeONn
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2019
-
మ్యాచ్ అనంతరం ధోనీ ప్రవర్తనపై కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data="మొదట అంపైర్ నోబాల్ ఇచ్చేందుకు సిగ్నల్ ఇచ్చారు. తర్వాత విరమించుకోవడం వల్ల అది నోబాల్ అవునా కాదా అన్న సందిగ్ధంపై వివరణ అడిగేందుకే ధోనీ గ్రౌండ్లోకి వెళ్లాల్సి వచ్చింది.
- చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్, ఫ్లెమింగ్
When MS Dhoni lost his cool https://t.co/swhhoxLWWS via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 12, 2019
">When MS Dhoni lost his cool https://t.co/swhhoxLWWS via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 12, 2019
When MS Dhoni lost his cool https://t.co/swhhoxLWWS via @ipl
— ebianfeatures (@ebianfeatures) April 12, 2019