సొంతగడ్డపై ముంబయితో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో వీరిద్దరి మధ్య వాంఖడేలో జరిగిన గత మ్యాచ్లో రోహిత్ సేన విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.
-
The @ChennaiIPL win the toss and elect to bowl first against the @mipaltan #CSKvMI pic.twitter.com/a4Un17kV7Q
— IndianPremierLeague (@IPL) April 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @ChennaiIPL win the toss and elect to bowl first against the @mipaltan #CSKvMI pic.twitter.com/a4Un17kV7Q
— IndianPremierLeague (@IPL) April 26, 2019The @ChennaiIPL win the toss and elect to bowl first against the @mipaltan #CSKvMI pic.twitter.com/a4Un17kV7Q
— IndianPremierLeague (@IPL) April 26, 2019
చెన్నై సూపర్ కింగ్స్రైనా(కెప్టెన్), వాట్సన్, రాయుడు, మురళీ విజయ్, కేదార్ జాదవ్, ధ్రువ్ షోరే, బ్రావో, తాహిర్, హర్భజన్, శాంట్నర్, చాహర్ముంబయి ఇండియన్స్రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్(వికెట్ కీపర్), ఎల్విన్ లూయినస్, మలింగ