ETV Bharat / sports

ధోని వర్సెస్​ అశ్విన్​ : చెన్నైతో పంజాబ్​ మ్యాచ్​ నేడే - indian premier league

చెపాక్ వేదికగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నేడు తలపడనుంది. ఈ మ్యాచ్​లో​ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

సూపర్​ కింగ్స్.. కింగ్స్ ఎలెవన్​లో రియల్ కింగ్ ఎవరు?
author img

By

Published : Apr 6, 2019, 6:00 AM IST

గేల్ హిట్టింగ్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్ బరిలో దిగుతుండగా.. వాట్సన్, రైనా విధ్వంసం, ధోని వ్యూహాలు.. హర్భజన్, జడేజా, తాహిర్ స్పిన్​తో పోరుకు సై అంటోంది చెన్నై సూపర్​ కింగ్స్​. చెన్నై చెపాక్​ వేదికగా నేడు ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 4గంటలకు మ్యాచ్​ ప్రారంభమవుతుంది. ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో చెరో మూడు నెగ్గి జోరుమీదున్నాయి చెన్నై, పంజాబ్​.

  • ఈ మ్యాచ్​లో​ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఇరుజట్లు ఆరాటపడుతున్నాయి. మొదటి మూడు మ్యాచ్​లు అవలీలగా గెలిచిన చెన్నై జట్టు.. ముంబయిపై పరాజయం పాలైంది. ఈ సీజన్​లో తొలిసారి ఓడిపోయిన ధోనిసేన పంజాబ్​పై ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. మరోపక్క రెండు మ్యాచ్​లు వరుసగా గెలిచిన పంజాబ్ హ్యాట్రిక్​ విజయంపై కన్నేసింది.

చెన్నై సూపర్ కింగ్స్​:

కెప్టెన్ కూల్​ ధోని చెన్నైకి ప్రధాన బలం. మైదానంలో ఆటగాళ్లకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చడంలో దిట్ట. వాట్సన్, సురేశ్ రైనా, ధోని, బ్రావోలతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే గాయం కారణంగా బ్రావో మ్యాచ్ ఆడేది అనుమానమే. అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్​రౌండర్ స్కాట్ ఆడే అవకాశముంది.

  • హర్భజన్, తాహిర్, జడేజాలతో స్పిన్ విభాగం దుర్భేద్యంగా ఉంది. పేస్​ బౌలింగ్​లో మోహిత్ శర్మ, బ్రావో, శార్దూల్ ఠాకుర్ లాంటి అంతర్జాతీయ బౌలర్లున్నారు. అయితే అంబటి రాయుడు ఫామ్ అందుకోవాల్సి ఉంది. అతని స్థానంలో మురళీ విజయ్​ని తీసుకునే అవకాశం లేకపోలేదు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

బ్యాటింగ్​లో గేల్​, రాహుల్, మయాంక్ అగర్వాల్​లతో టాప్​ ఆర్డర్ బలంగా ఉంది. కిందటి మ్యాచ్​లో గేల్ గైర్హాజరుతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. క్రిస్​ గేల్ నుంచి మరోసారి భీకర ఇన్నింగ్స్​ని ఆశిస్తున్నారు పంజాబ్ అభిమానులు.

  • కరన్ గత మ్యాచ్​లో హ్యాట్రిక్ వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్​లో అందరి చూపు కరన్​పైనే ఉంది. కరన్​కి తోడు మహ్మద్ షమీ కూడా ఫామ్​లో ఉన్నాడు. స్పిన్ విభాగంలో అశ్విన్​, ముజిబుర్ రెహమాన్, మురుగన్ అశ్విన్​ కీలకం కానున్నారు.

జట్లు అంచనా:

  • చెన్నై సూపర్ కింగ్స్​..

ధోని(కెప్టెన్, కీపర్), అంబటి రాయుడు, వాట్సన్, రైనా, జడేజా, డ్వైన్​ బ్రావో, శాంట్నర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకుర్, కేదార్ జాదవ్, ఇమ్రాన్ తాహిర్, మురళీ విజయ్, కరణ్ శర్మ, డుప్లెసిస్, హర్భజన్ సింగ్.

  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్..

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), లోకేశ్ రాహుల్(కీపర్), క్రిస్​ గేల్, సామ్ కరన్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్​దీప్ సింగ్, హార్డూస్, మురుగన్ అశ్విన్, షమీ, ముజిబుర్ రెహమాన్, ఆండ్రూ టై

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Halewood, England, UK. 5th April 2019.
1. 00:00 SOUNDBITE (English) Marco Silva, Everton manager:
Q: "A bit of speculation this morning, some reports about (Liverpool) Jurgen Klopp meeting with Richarlison's agent... what do you make of that?"
"I have to smile and (there is) nothing more (that) I can do. Nothing more. This morning I was, in our (training) session, doing what is my job. And about this speculation or... for us, it's not important to talk about it, these situations, just to smile. Richarlison's our player. All of us, we are happy with him. He's really happy here, and he has many, many things to keep proving in our club and to keep winning in our club. And I'm one-hundred per cent sure he'll do that, in the next few seasons."  
SOURCE: Premier League Productions
DURATION: 00:50
STORYLINE:
Everton manager Marco Silva on Friday laughed off reports that the agent of 'Toffees' striker Richarlison had met with Liverpool manager Jurgen Klopp.
It has been suggested in the Brazilian media that Klopp had held talks with agent Renato Velasco, and that the 'Reds' were putting together a transfer bid worth around £70-million pounds ($91.1-million US dollars) for the 21-year-old Brazil international.
Silva laughed off the speculation and said: "I have to smile and (there is) nothing more (that) I can do."
The 'Toffees' boss added: "He's really happy here, and he has many, many things to keep proving in our club and to keep winning in our club. And I'm one-hundred per cent sure he'll do that, in the next few seasons."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.