మహిళల టీ 20 ఛాలెంజ్‌లో సూప్నోవాస్తో జరుగుతున్న మ్యాచ్‌లో వెలాసిటీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. మూడు టీమ్‌లకు మధ్య జరిగే ఈ టోర్నీలో టాప్- 2 లో ఉన్న జట్లు ఫైనల్లో తలపడతాయి.
-
Mithali Raj wins the toss and elects to bowl first against the Supernovas.#WIPL pic.twitter.com/KMSQ6Ymj8c
— IndianPremierLeague (@IPL) May 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mithali Raj wins the toss and elects to bowl first against the Supernovas.#WIPL pic.twitter.com/KMSQ6Ymj8c
— IndianPremierLeague (@IPL) May 9, 2019Mithali Raj wins the toss and elects to bowl first against the Supernovas.#WIPL pic.twitter.com/KMSQ6Ymj8c
— IndianPremierLeague (@IPL) May 9, 2019
వెలాసిటీ ఇప్పటికే ఓ మ్యాచ్ గెలవగా.. సూప్నోవాస్ ఓ మ్యాచ్‌లో పరాజయం చెందింది. ఇందులో సూపర్నోవాస్ గెలిస్తే టాప్-2లో అడుగుపెట్టే అవకాశముంది. రెండు మ్యాచ్‌లాడిన ట్రైల్ బ్లేజర్ ఓ దాంట్లో ఓడి మరో మ్యాచ్‌లో గెలిచింది. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు టాప్-2లో పోటీ పడతాయి.
జట్లు..
సూపర్నోవాస్..
ప్రియా పునియా, చమారీ ఆటపట్టు, జెమ్మీ రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నటాలీ, సోఫీ, లీ టహూ, తానియా(కీపర్), అనుజా పాటిల్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్.
వెలాసిటీ..
హేలీ మ్యాథ్యూస్, షెఫాలీ వర్మ, వ్యాట్, మిథాలీ రాజ్(కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, సుష్మా వర్మ(కీపర్), శిఖాపాండే, ఆలం, అమిలీయా, కోమల్, ఏక్తా బిష్త్