ETV Bharat / sports

IND vs NZ: ఆఖర్లో కివీస్ తడబాటు​.. భారత్ లక్ష్యం 154

టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో తొలుత కివీస్​ బ్యాటర్లు.. రాణించినా ఆఖర్లో తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేశారు.

author img

By

Published : Nov 19, 2021, 9:00 PM IST

ind vs nz t20
న్యూజిలాండ్

రాంచీ వేదికగా టీమ్​ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది న్యూజిలాండ్. మార్టిన్ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (34), గ్లెన్ ఫిలిప్స్​ (34) రాణించడం వల్ల భారత్​ ముందు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కివీస్​. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినా.. కివీస్​ బ్యాటర్లను ఆఖర్లో భారత బౌలర్లు కట్టడి చేశారు.

టీమ్​ఇండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ తలో వికెట్.

కోహ్లీ రికార్డు బ్రేక్..

ఈ మ్యాచ్​తో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు గప్తిల్ (3248 పరుగులు). ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న విరాట్​ కోహ్లీని (3227 పరుగులు) అధిగమించాడు. రోహిత్ (3086 పరుగులు)​ మూడో స్థానంలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.