రాంచీ వేదికగా ప్రారంభంకానున్న రెండో టీ20లో.. టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేస్తున్నాడు హర్షల్ పటేల్. ఐపీఎల్ 2021లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
-
🎥 🎥 Congratulations to @HarshalPatel23 who is set to make his #TeamIndia debut. 👏 👏@Paytm #INDvNZ pic.twitter.com/n9IIPXFJQ7
— BCCI (@BCCI) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">🎥 🎥 Congratulations to @HarshalPatel23 who is set to make his #TeamIndia debut. 👏 👏@Paytm #INDvNZ pic.twitter.com/n9IIPXFJQ7
— BCCI (@BCCI) November 19, 2021🎥 🎥 Congratulations to @HarshalPatel23 who is set to make his #TeamIndia debut. 👏 👏@Paytm #INDvNZ pic.twitter.com/n9IIPXFJQ7
— BCCI (@BCCI) November 19, 2021
జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ (కెప్టెన్), ఆడం మిల్నే, ట్రెంట్ బౌల్ట్
ఇదీ చూడండి: 'రోహిత్, కోహ్లీ, రాహుల్‌ను పక్కనపెట్టడం కష్టమే'