ETV Bharat / sports

రహానె శతకంపై కోహ్లీ ఏమన్నాడంటే..? - అజింక్య రహానె

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అజేయ శతకం సాధించిన కెప్టెన్​ అజింక్యా రహానెను టీమ్​ఇండియా సారథి​ విరాట్​ కోహ్లీ ప్రశంసించాడు. 'జింక్స్​ అదరహో అనిపించాడు' అంటూ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

Virat Kohli Applauds as Top Knock From Ajinkya Rahane On Day 2
రహానె శతకంపై కోహ్లీ ఏమన్నాడంటే..?
author img

By

Published : Dec 27, 2020, 4:44 PM IST

మెల్​బోర్న్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. కెప్టెన్‌ అజింక్యా రహానె(104) అజేయ శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును ప్రశంసించాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ. ట్విట్టర్​ వేదికగా.. జింక్స్​ అద్భుతమైన ప్రదర్శన చేశాడని చెప్పాడు.

  • Another great day for us. Proper test cricket at its best. Absolutely top knock from Jinks👌@ajinkyarahane88

    — Virat Kohli (@imVkohli) December 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాకు మరో గొప్ప రోజు. ఇది ఒక అత్యున్నత టెస్టు క్రికెట్. జింక్స్​ ఆటతీరు అద్భుతం" -- విరాట్​ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్​.

తొలిరోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహానె(104; 200 బంతుల్లో 12x4) అజేయ శతకానికి తోడు రవీంద్ర జడేజా (40నాటౌట్‌; 104 బంతుల్లో 1x4) నిలకడగా రాణించగా.. రెండో రోజు ఆట పూర్తయ్యే సమయానికి 91.3 ఓవర్లలో 277/5 పరుగులు సాధించింది.‌ ప్రస్తుతం భారత్ 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది.

ఇదీ చూడండి:రహానె శతకం.. ఆధిక్యంలో భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.