ETV Bharat / sports

ఆసీస్​తో టెస్టు: టీ బ్రేక్​ సమయానికి కోహ్లీ సేన 107/3 - tea break time score team india

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు మొదటి రోజు టీ బ్రేక్​ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది భారత్. కోహ్లీ (39), రహానే(2) క్రీజులో ఉన్నారు

team india scored 106 runs upto tea break time
టీ బ్రేక్: టీమ్ఇండియా 107/3
author img

By

Published : Dec 17, 2020, 2:30 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తోన్న టీమ్ఇండియా ఆచితూచి ఆడుతోంది. డిన్నర్​ బ్రేక్​ అనంతరం.. టీ బ్రేక్​సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు పృథ్వీ షా. తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ రెండో వికెట్​కు 31 పరుగులు చేశారు. భాగస్వామ్యం కుదురుకుంటున్న క్రమంలో మయాంక్​ (17)ను ఔట్ చేశాడు కమిన్స్. అనంతరం పుజారా 43 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు.

ప్రస్తుతం కోహ్లీ (39)తో కలిసి క్రీజులో ఉన్నాడు రహానే (2) . వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.