టీమ్ఇండియా బాట్స్మన్ రోహిత్ శర్మ... ఆస్ట్రేలియాపై భారత్ టీ20 సిరీస్ 2-0తో నెగ్గడంపై హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సభ్యులను కొనియాడుతూ ట్వీట్ చేశాడు.
" భారత్ ఆడిన తీరు అద్భుతం. సిరీస్ నెగ్గడం ఆనందంగా ఉంది. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు " అని రోహిత్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
-
What a series win for Team India. Loved the way they played nice and composed. Big 👍 to each one of them. @BCCI
— Rohit Sharma (@ImRo45) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a series win for Team India. Loved the way they played nice and composed. Big 👍 to each one of them. @BCCI
— Rohit Sharma (@ImRo45) December 6, 2020What a series win for Team India. Loved the way they played nice and composed. Big 👍 to each one of them. @BCCI
— Rohit Sharma (@ImRo45) December 6, 2020
గాయం కారణంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ మొదటి సారి భారత జట్టు ఆట తీరుపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం
మజా ఆగయా....
భారత మాజీ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భారత్ సిరీస్ నెగ్గడంపై హర్షం వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్ ఆరంభంలో బాగా ఆడాడని, హార్దిక్ ముగింపు అద్భుతం అని పేర్కొన్నాడు. నటరాజన్ బౌలింగ్ తీరు బాగుందని తెలిపాడు. ఆటను చూస్తుంటే మజా వచ్చిందని ట్వీట్ చేశాడు.
-
Zabardast hitting by @hardikpandya7 .
— Virender Sehwag (@virendersehwag) December 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Wonderful start from @SDhawan25 and @klrahul11 , @imVkohli and a sensational bowling spell from @Natarajan_91 . And India seal the T20 series with a game to go. Maza aa gaya. pic.twitter.com/VDgb6CwT33
">Zabardast hitting by @hardikpandya7 .
— Virender Sehwag (@virendersehwag) December 6, 2020
Wonderful start from @SDhawan25 and @klrahul11 , @imVkohli and a sensational bowling spell from @Natarajan_91 . And India seal the T20 series with a game to go. Maza aa gaya. pic.twitter.com/VDgb6CwT33Zabardast hitting by @hardikpandya7 .
— Virender Sehwag (@virendersehwag) December 6, 2020
Wonderful start from @SDhawan25 and @klrahul11 , @imVkohli and a sensational bowling spell from @Natarajan_91 . And India seal the T20 series with a game to go. Maza aa gaya. pic.twitter.com/VDgb6CwT33
ఇదీ చదవండి:'రోహిత్, బుమ్రా లేకపోయినా సిరీస్ గెలిచాం'