ETV Bharat / sports

అత్యధిక రిటర్న్​ క్యాచ్​లతో హర్భజన్​ రికార్డు - spinner

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్​ హర్భజన్‌ సింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్​లో అత్యధిక రిటర్న్​ క్యాచ్​లు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

భజ్జీ ఖాతాలో మరో రికార్డు
author img

By

Published : Mar 24, 2019, 6:30 AM IST

శనివారం చెన్నై చెపాక్​ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్​ కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ మ్యాచ్​లో మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు హర్భజన్​ సింగ్​. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్​ అండ్​ బౌల్డ్‌లు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

  1. 11 క్యాచ్​ అండ్‌ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. తరువాతి స్థానంలో డ్వేన్‌ బ్రేవో 10 క్యాచ్​లతో ఉన్నాడు. ఈ జాబితాలో సునీల్‌ నరైన్‌ 7, పొలార్డ్‌ 6 తర్వాత స్థానాల్లో ఉన్నారు.
  2. ఆర్​సీబీతో మ్యాచ్‌లో మూడు వికెట్లను హర్భజన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి, మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌ల వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర వహించాడు. మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ సైతం అందుకున్నాడు.

RESTRICTION SUMMARY: MANDATORY ONSCREEN CREDIT TO ODD ROAR LANGE/THETRAVELINSPECTOR.NO
SHOTLIST:
ODD ROAR LANGE/THETRAVELINSPECTOR.NO - MANDATORY ONSCREEN CREDIT TO ODD ROAR LANGE/THETRAVELINSPECTOR.NO
Hustadvika - 23 March 2019
1. Rescue helicopter taking off
2. Ambulance on road
3. Cruise ship at sea, two helicopters hovering over ship, heavy winds and high waves
STORYLINE:
Norwegian officials say rescue workers have managed to evacuate about 100 people so far from a cruise ship that ran into engine problems in heavy winds and seas and sent a mayday call off Norway's western coast.
Authorities kicked off an evacuation on Saturday afternoon of the estimated 1,300 passengers and crew from the Viking Sky cruise ship.
Rescue teams with helicopters and boats were sent to help, and the evacuation process expected to take several hours.
Norwegian newspaper VG said the Viking Sky experienced propulsion problems as strong winds and heavy seas hit Norway's coastal regions and had to moor in Hustadvika Bay, between the western Norwegian cities of Alesund and Trondheim.
The Viking Sky was delivered in 2017 to operator Viking Ocean Cruises.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.