ETV Bharat / sports

డబ్ల్యూటీసీ-2లో ఖాతా తెరిచిన ఇండియా, ఇంగ్లాండ్

author img

By

Published : Aug 9, 2021, 5:31 AM IST

డబ్ల్యూటీసీ-2​ పాయింట్ల పట్టికలో భారత్​, ఇంగ్లాండ్​ ఖాతా తెరిచాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ రెండో ఎడిషన్​ పాయింట్ల పట్టికలో భారత్​, ఇంగ్లాండ్​ ఖాతా తెరిచాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి.

డబ్ల్యూటీసీ-2 ​(2021-2023) కోసం కొత్త పాయింట్ల పద్ధతిని ఇదివరకే ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ ​(ఐసీసీ). పర్సెంటేజ్​ ఆఫ్​ పాయింట్ల ప్రకారం జట్లకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు వస్తాయని వెల్లడించింది.

ఈ కొత్త పద్ధతి ప్రకారం గెలిచిన ప్రతి మ్యాచ్​కు 12 పాయింట్లు, పర్సెంటేజ్​ రూపంలో 100 పాయింట్లు ఇస్తారు. టై అయితే (6 పాయింట్లు, 50 శాతం), డ్రా (4 పాయింట్లు, 33.33 శాతం), ఓడిన మ్యాచ్​కు (0 పాయింట్లు, 0 శాతం) ఉంటాయి. మ్యాచ్​ల సంఖ్య ఆధారంగా సిరీస్​ పాయింట్లను కేటాయిస్తారు.

ఇదీ చదవండి: Ind vs Eng: ఐదో రోజు సాగని ఆట.. తొలి టెస్టు డ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.