ETV Bharat / sports

IND VS SL: దంచికొట్టిన జడేజా.. భారీ స్కోరు వద్ద టీమ్​ఇండియా డిక్లేర్​ - టీమ్​ఇండియా డిక్లేర్​

IND VS SL first test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. 129.2 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద డిక్లేర్​ చేసింది.

ind vs sl
టీమ్​ఇండియా వర్సెస్​ శ్రీలంక
author img

By

Published : Mar 5, 2022, 1:55 PM IST

Updated : Mar 5, 2022, 2:07 PM IST

IND VS SL first test: మొహాలీ వేదికగా శ్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. మొత్తం 129.2 ఓవర్ల పాటు ఆడిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల వద్ద డిక్లేర్​ చేసింది. ఆల్​రౌండర్ జజేడా(175) భారీ శతకంతో అదరగొట్టాడు. రిషభ్​ పంత్​(96), హనుమ విహారి(58), అశ్విన్​(61) కీలక ఇన్నింగ్స్​లు ఆడారు.

శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్​, విశ్వ ఫెర్నాండో, లసిత్​ ఎంబుల్దెనియా తలో రెండు, లాహిరు కుమార, ధనంజయ డి సిల్వా తలో వికెట్​ తీశారు. రెండో రోజు.. 357/6 ఓవర్​ నైట్​ స్కోరుతో బ్యాటింగ్​ కొనసాగించిన భారత్​ రెండు వికెట్లు కోల్పోయి మరో 217 రన్స్​ చేసింది. రెండో సెషన్​ మహ్మద్​ షమితో(20) కలిసి.. జడేజా శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇదీ చూడండి: కోహ్లీ వందో టెస్టులో జడ్డూ 'వంద'- టీమ్​ఇండియా భారీ స్కోరు

Last Updated : Mar 5, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.