ETV Bharat / sports

బంగ్లాదేశ్​కు​ టార్గెట్​ ఫిక్స్​.. మెరిసిన రాహుల్​

author img

By

Published : Dec 4, 2022, 2:49 PM IST

Updated : Dec 4, 2022, 3:27 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది.

team india bangladesh series
team india bangladesh series

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రోహిత్ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) పరుగులు చేయగా.. శిఖర్‌ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీమ్‌ హల్‌ అసన్‌ 5, హొస్సెన్‌ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హసన్‌ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇవీ చదవండి : కోహ్లీ ధోనీ కన్నా సచినే టాప్​ ఇండియన్​​ రిచ్చెస్ట్​ క్రికెటర్స్ వీరే

'నీ దూకుడు.. సాటెవ్వడు?'... మిస్టర్ 360గా సూర్య ఎలా మారాడో తెలుసా?

Last Updated : Dec 4, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.