ETV Bharat / sports

ICC Rankings: మళ్లీ అదే స్థానాల్లో బాబర్​, కోహ్లీ - icc latest rankings

బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ మళ్లీ అగ్రస్థానంలోనే నిలిచాడు. భారత కెప్టెన్ కోహ్లీ, రోహిత్​ శర్మ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు.

kohli, babar
కోహ్లీ, బాబర్​
author img

By

Published : Jul 7, 2021, 3:34 PM IST

Updated : Jul 7, 2021, 3:53 PM IST

ఐసీసీ.. పురుషుల లేటెస్ట్ ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam).. తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ​వన్డే బ్యాట్స్​మన్​ విభాగంలో బాబర్​ 865 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలవగా.. విరాట్​(2), రోహిత్​ శర్మ(3) స్థానాల్లోనూ ఏ మార్పు లేదు.

rankings
వన్డే బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​

బౌలింగ్​ విభాగంలో టీమ్​ఇండియా పేస్​గుర్రం జస్ప్రిత్​ బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా తొలి రెండు ట్రెంట్​ బౌల్ట్(న్యూజిలాండ్, 737 పాయింట్లు​), మెహెది హాసన్​(బంగ్లాదేశ్, 713​) ఉన్నారు.

rankings
వన్డే బౌలింగ్​ ర్యాంకింగ్స్​

ఆల్​రౌండర్​ విభాగంలో రవీంద్ర జడేజా(టీమ్​ఇండియా, 245పాయింట్లు) తొమ్మిదో ర్యాంకులో ఉండగా.. బెన్​స్టోక్స్​(ఇంగ్లాండ్​, 286) నాలుగో స్థానానికి పడిపోయాడు. షకీబ్ అల్​ హసన్(బంగ్లాదేశ్​, 387), మహ్మద్​ నబి​(అఫ్ఘానిస్థాన్​, 294) వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ వోక్స్(3)​ కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ను సొంతం చేసుకున్నాడు.

rankings
వన్డే ఆల్​రౌండర్​ ర్యాంకింగ్స్​

టీ20ర్యాంకింగ్స్​

టాప్​-10లో టీమ్​ఇండియా ప్లేయర్స్​ ఇద్దరికి మాత్రమే చోటు లభించింది. విరాట్​ కోహ్లీ(762పాయింట్లు), రాహుల్​(743) ఐదు, ఆరు ర్యాంకుల్లో నిలవగా.. ఇంగ్లాండ్​ క్రికెటర్​ డేవిడ్​ మలన్​(888 పాయింట్లు) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బౌలింగ్​, ఆల్​రౌండర్​ విభాగంలో భారత ఆటగాళ్లు ర్యాంకును ద్కకించుకోలేకపోయారు.

rankings
టీ20 ర్యాంకింగ్స్​

ఇదీ చూడండి: ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

Last Updated : Jul 7, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.