టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ నుంచే వెనుదిరిగిన టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. నవంబర్ 18 నుంచి కివీస్‌తో 3 వన్డేలు, 3 టీ20లు భారత్ ఆడనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దాంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు నాయత్వం వహించనున్నాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్స్‌తో కలిసి హార్దిక్ పాండ్యా చేసిన రిక్షా సవారీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తొలి మ్యాచ్ ముంగిట వీరిద్దరూ వెల్లింగ్టన్ రోడ్ల మీద సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రత్యర్థి జట్ల సారథులను ఇలా చూడటం గొప్పగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సీనియర్లు లేకపోవడం లోటే కానీ.. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప అవకాశమంటూ పాండ్యా ఇటీవల స్పందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: 'ఐపీఎల్ అంటే చాలు విమానాలు ఎక్కేస్తారు.. ఆ మాత్రం దేశం కోసం ఆడలేరా?'
విలియమ్సన్, పూరన్‌లకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం!