ETV Bharat / sports

ప్రపంచకప్పే నాకు చివరిది...

వన్డేలకు దూరమైనా.. టీ 20 క్రికెట్​లో కొనసాగుతానని దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రకటించాడు.

author img

By

Published : Mar 5, 2019, 9:49 AM IST

ఇమ్రాన్ తాహిర్

దక్షిణాఫ్రికా లెగ్​స్పిన్నర్​ ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకోనున్నాడు. వచ్చే ప్రపంచకప్ అనంతరం ఈ ఫార్మాట్ నుంచి దూరమవుతున్నట్టు ప్రకటించాడు. పాకిస్థాన్​లో పుట్టి పెరిగిన ఈ క్రికెటర్​ ప్రపంచకప్ అనంతరం టీ 20లకు మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు. కుర్రాళ్లకి అవకాశమివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు.

"దేశం తరఫున ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. జాతీయ జట్టులో సభ్యుడిగా ప్రపంచకప్​లో ఆడటమే గొప్ప గౌరవంగా భావిస్తా. నాకదే పెద్ద ఘనత. ఈ టోర్నీలో జట్టు విజయాలకు నా వంతు కృషి చేస్తాను. కుర్రాళ్లకి అవకాశమివ్వాలి. వన్డేల నుంచి దూరమైనా.. టీ 20 ఫార్మాట్​లో కొనసాగుతాను"
-- ఇమ్రాన్ తాహిర్, దక్షిణాఫ్రికా ఆటగాడు

ఎనిమిదేళ్ల తన కెరీర్​లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడీ క్రికెటర్​. 2011లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తాహిర్ 95 వన్డేల్లో 24.56 సగటుతో 156 వికెట్లు తీశాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఒక వన్డే ఇన్నింగ్స్​లో 7 వికెట్లు తీసిన తొలి సౌతాఫ్రికా ఆటగాడు తాహిరే కావడం విశేషం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: KeyBank Center, Buffalo, New York, USA  4 March, 2019
1. 00:00 Opening shot tribute to Ted Lindsay
1st period
2. 00:07 GOAL - Leon Draisaitl shorthanded goal, Oilers 1-0
3. 00:22 Replay of goal
4. 00:36 GOAL - Jack Eichel power play goal, Tied 1-1
5. 00:48 Replay of goal
6. 01:05 Mikko Koskinen good stop on a Conor Sheary scoring chance in close
7. 01:11 GOAL - Casey Mittelstadt, Sabres 2-1
8. 01:23 Replay of goal
9. 01:35 GOAL - Jack Eichel, Sabres 3-1
10. 01:52 Replay of goal
2nd period
11. 02:04 Jeff Skinner stopped on a semi-breakaway
12. 02:11 Mikko Koskinen good save on a tipped shot
13. 02:17 GOAL - Zack Kassian, Sabres 3-2
14. 02:24 Replay of goal
15. 02:35 GOAL - Darnell Nurse, Tied 3-3
16. 02:47 Replay of goal
17. 03:00 GOAL - Kyle Brodziak, Oilers 4-3
18. 03:16 Replay of goal
3rd period
19. 03:27 Carter Hutton great save on an Edmonton scoring chance
20. 03:34 Jeff Skinner hits the post with a tipped shot
21. 03:40 Jason Pominville fans on a back door shot with an open net
22. 03:47 Replay of Pominville scoring chance
23. 03:58 Connor McDavid hits the goal post on a breakaway open net
24. 04:06 Oilers celebrate win
FINAL SCORE: Edmonton Oilers 4, Buffalo Sabres 3
SOURCE: NHL
DURATION: 04:12
STORYLINE:
Kyle Brodziak scored the go-ahead goal to cap a three-goal outburst over the final 3:31 of the second period, and rallied the Edmonton Oilers to a 4-3 win over the Buffalo Sabres on Monday night.
Leon Draisaitl scored his team-leading 41st and added an assist, to extend his point streak to 11 games. Connor McDavid set up two goals in a game Edmonton overcame a 3-1 second-period deficit. Defenseman Darnell Nurse and Zack Kassian also scored for Edmonton, which won its third straight.
Mikko Koskinen stopped 35 Sabre shots for the win.
Jack Eichel had two goals and Casey Mittelstadt also scored for the slumping Sabres.
Linus Ullmark was yanked at the end of the second period, and after allowing four goals on 20 shots. Carter Hutton took over and stopped all seven shots he faced.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.