ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు టీమ్ఇండియా​ ఎలా చేరుకుందంటే? - టీమ్ఇండియా

భారత్​ నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్​ చేరుకుంది టీమ్ఇండియా. ఆ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేసింది బీసీసీఐ. సోషల్​మీడియాలో ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

wtc-final-team-india-arrive-in-england-commence-quarantine-at-ageas-bowl
టీమ్ఇండియా.. యూకే టూర్​ ప్రయాణ దృశ్యాలు వైరల్
author img

By

Published : Jun 4, 2021, 1:07 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​తో పాటు ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం గురువారం ఇంగ్లాండ్​లో అడుగుపెట్టింది టీమ్​ఇండియా. భారత్​ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేసిన వీడియోను వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విట్టర్​లో పోస్టు చేసింది.

విమాన ప్రయాణంలో భాగంగా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్న దృశ్యాలు వైరల్​గా మారాయి. ప్రయాణ సమయంలో ఎలా గడిపారనే విషయాలను కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆటగాళ్లు సౌథాంప్టన్​ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో ఉన్నారు.

ఇదీ చదవండి: Sunil Gavaskar: నాకు టీ20 ఫార్మాట్​ అంటేనే ఇష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.