ఢాకా టీ20 లీగ్‌లో భాగంగా ఫీల్డ్ అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌పై.. పలువురు ఆటగాళ్లతో పాటు అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే జెంటిల్మన్ గేమ్‌లో ఇలాంటి ఆటగాళ్లు అవసరమా? అంటూ ప్రశ్నించింది ఆస్ట్రేలియా మహిళా మాజీ క్రికెటర్ లీసా స్థలేకర్. బంగ్లా యువ ఆటగాళ్లు అతన్ని అనుసరించవద్దని కోరింది.
-
I hope young cricketers especially in Bangladesh 🇧🇩 don’t follow this terrible example! First a ban from all cricket (2 years, with one year suspended), now this poor behaviour. Do we really need players like this in our game? Love to know your thoughts. https://t.co/Md1Qm96zN0
— Lisa Sthalekar (@sthalekar93) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I hope young cricketers especially in Bangladesh 🇧🇩 don’t follow this terrible example! First a ban from all cricket (2 years, with one year suspended), now this poor behaviour. Do we really need players like this in our game? Love to know your thoughts. https://t.co/Md1Qm96zN0
— Lisa Sthalekar (@sthalekar93) June 11, 2021I hope young cricketers especially in Bangladesh 🇧🇩 don’t follow this terrible example! First a ban from all cricket (2 years, with one year suspended), now this poor behaviour. Do we really need players like this in our game? Love to know your thoughts. https://t.co/Md1Qm96zN0
— Lisa Sthalekar (@sthalekar93) June 11, 2021
"యువ క్రికెటర్లు ముఖ్యంగా బంగ్లాకు చెందిన వారు.. షకిబ్‌ను అనుసరించరని అనుకుంటున్నా! మొదట అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నిషేధం(రెండేళ్లు, ఇందులో ఒక ఏడాది సస్పెండ్) అయినా కూడా.. ఈ రోజు మరోసారి అతిగా ప్రవర్తించాడు. గేమ్‌లో ఇలాంటి ఆటగాళ్లు అవసరమా? మీ ఆలోచనలను తెలుసుకోవాలని ఉంది."
-లీసా స్థలేకర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
ఇదీ చదవండి: అంపైర్‌తో షకిబుల్ వాగ్వాదం.. వీడియో వైరల్