ETV Bharat / sports

ఐపీఎల్​ తర్వాత సీఎస్కే డెన్​లోకి టీమ్ఇండియా! - ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 షెడ్యూల్

ఐపీఎల్​(IPL 2021 News) పూర్తైన వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్​(ICC T20 Worldcup 2021) శిబిరంలోకి భారత ఆటగాళ్లు చేరనున్నారు. వీరి కోసం చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు ఉంటున్న హోటల్​ను(CSK Hotel in Dubai) బుక్​ చేసినట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

CSK's den likely to be Team India's home for T20 WC; Support staff to land in Dubai on Oct 2
ఐపీఎల్​ తర్వాత సీఎస్​కే డెన్​లోకి టీమ్ఇండియా?
author img

By

Published : Sep 27, 2021, 2:38 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(IPL 2021 News) ప్రస్తుత సీజన్​ ముగిసిన రెండు రోజులకే ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021)​ ప్రారంభంకానుంది. యూఏఈ, ఒమన్ వేదికలుగా ఈ మెగాటోర్నీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు ఉంటున్న హోటల్​ను(CSK Hotel in Dubai) టీమ్ఇండియా కోసం బుక్​ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

టీ20 ప్రపంచకప్​(ICC T20 Worldcup 2021)​లో భాగంగా తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో(IND Vs PAK 2021) అక్టోబరు 24న టీమ్ఇండియా ఆడాల్సి ఉంది. భారత జట్టులోని ఆటగాళ్లందరూ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​లో పాల్గొనగా.. టీమ్​ కోచ్​ల బృందంతో పాటు సహాయక సిబ్బంది అక్టోబరు 2న యూఏఈ చేరుకోనున్నారు.

షెడ్యూల్​..

ఈ మెగాటోర్నీని అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్​ కమిటీ(ICC News) ఇటీవలే ప్రకటించింది. అక్టోబరు 24న భారత్​-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నట్లు స్పష్టం చేసింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో దాయాది జట్లు చివరిసారిగా పోటీపడ్డాయి. గ్రూప్​-2లో ఉన్న భారత్​.. 31న న్యూజిలాండ్​తో, నవంబరు 3న అఫ్గానిస్థాన్​తో​ తలపడనుంది. ఒమన్​తో పాటు యూఏఈలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. నవంబరు 10, 11 తేదీల్లో టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్​ మ్యాచ్​లు జరుగుతాయి. నవంబరు 14న దుబాయ్‌లో ఫైనల్ జరగనుంది.

ఇదీ చూడండి.. Moeen Ali Retirement: టెస్టులకు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.