ETV Bharat / sports

తెలుగు ఆటగాడు ప్రపంచకప్​ ఆడి 20 ఏళ్లు.. - ప్రపంచకప్

ఇంగ్లండ్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​ జట్టులో తెలుగు ఆటగాడు అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. 1999 ప్రపంచకప్​లో అజహరుద్దీన్​ తర్వాత ఇంతవరకు ఏ తెలుగు వ్యక్తి ఈ మెగాటోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు.

రాయుడు
author img

By

Published : Apr 15, 2019, 7:45 PM IST

ప్రపంచకప్​నకు​ భారత జట్టు ఎంపికలో తెలుగు ఆటగాడికి మరోసారి నిరాశే మిగిలింది. నేడు బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఎంపిక చేసిన 15 మందిలో అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. మొన్నటివరకు భారత వన్డే జట్టులో కీలక సభ్యుడైన తెలుగు ఆటగాడు రాయుడును ప్రపంచకప్​నకు పక్కనపెట్టింది.

సంవత్సర కాలంగా మిడిలార్డర్​​లో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు రాయుడు. ఇప్పటివరకు 55 వన్డేలాడి 47 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ప్రదర్శన తర్వాత భారత జట్టులోకి వచ్చిన రాయుడు నాలుగో స్థానంలో మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఆస్ట్రేలియా సిరీస్​లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫలితంగా.. సెలక్టర్లు రాయుడుకు మొండిచేయి చూపారు.

తెలుగు ఆటగాడైన భారతజట్టు మాజీ కెప్టెన్​ అజహరుద్దీన్ 1999 ప్రపంచకప్​లో ఆడాడు. ఆ తర్వాత ఏ తెలుగువ్యక్తికీ ఆ అవకాశం రాలేదు. 2015 ప్రపంచకప్​నకు ఎంపిక చేసిన 15 మంది జట్టులో రాయుడు పేరు ఉంది. అయితే.. ఆ టోర్నీలో బెంచ్​కే పరిమితయ్యాడు. ఈ సారి 15 మందిలో కూడా చోటు సంపాదించలేకపోయాడు.

ప్రపంచకప్​నకు​ భారత జట్టు ఎంపికలో తెలుగు ఆటగాడికి మరోసారి నిరాశే మిగిలింది. నేడు బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఎంపిక చేసిన 15 మందిలో అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. మొన్నటివరకు భారత వన్డే జట్టులో కీలక సభ్యుడైన తెలుగు ఆటగాడు రాయుడును ప్రపంచకప్​నకు పక్కనపెట్టింది.

సంవత్సర కాలంగా మిడిలార్డర్​​లో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు రాయుడు. ఇప్పటివరకు 55 వన్డేలాడి 47 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. గత ఏడాది ఐపీఎల్ ప్రదర్శన తర్వాత భారత జట్టులోకి వచ్చిన రాయుడు నాలుగో స్థానంలో మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఆస్ట్రేలియా సిరీస్​లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫలితంగా.. సెలక్టర్లు రాయుడుకు మొండిచేయి చూపారు.

తెలుగు ఆటగాడైన భారతజట్టు మాజీ కెప్టెన్​ అజహరుద్దీన్ 1999 ప్రపంచకప్​లో ఆడాడు. ఆ తర్వాత ఏ తెలుగువ్యక్తికీ ఆ అవకాశం రాలేదు. 2015 ప్రపంచకప్​నకు ఎంపిక చేసిన 15 మంది జట్టులో రాయుడు పేరు ఉంది. అయితే.. ఆ టోర్నీలో బెంచ్​కే పరిమితయ్యాడు. ఈ సారి 15 మందిలో కూడా చోటు సంపాదించలేకపోయాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kuala Lumpur - Monday 15th April 2019
1. Malaysia's former Prime Minister Najib Razak (centre) leaving court after a hearing in corruption trial  
2. Mid of Najib, Najib getting into car
3. SOUNDBITE (English) Muhammad Shafee Abdullah, Najib's lawyer:
"This case is important. Not because of what it revealed, it's also important - or more important -  what is not revealed, that we need to reveal, you understand?"
4. Cutaway of photographers
5. SOUNDBITE (English) Muhammad Shafee Abdullah, Najib's lawyer:
"The issue is, does Dato Seri (a state title) Najib know the exact thing what is going on? Does he know, that is the basic premise, that just because the money comes into my account, doesn't mean I have full knowledge of the income from a wrong source."
6. Tracking shot of Judge Gopal Sri Ram exiting court  
7. Various of reporters outside court
8. Various exteriors of High Court in Kuala Lumpur
STORYLINE:
The corruption trial of Malaysia's former Prime Minister Najib Razak entered a second day on  Monday, with a central bank investigator taking the stand in the case involving the transfer of suspicious money into Najib's bank accounts.
One of few Southeast Asian leaders to be arraigned after losing office, Najib was solemn as he sat in the dock listening to the testimony.
Central bank investigator Azizul Adzani Mohamad Ghafar, the second witness, testified he secured documents in 2015 related to the bank accounts of Najib, SRC International and another company.
SRC is a former unit of 1MDB state investment fund, which US investigators say was pilfered of billions by Najib's associates.
The scandal involving 1MDB helped lead to Najib's election defeat last May.
The trial is the first of several against Najib, who faces 42 graft charges in one of the country's biggest criminal proceedings.
It specifically involved seven charges related to the transfer of 42 million ringgit (approx. 10.2 million US Dollars) from SRC into Najib's bank accounts via intermediary companies between 2011 and 2015.
He was accused of using his position to receive the money for approving a government guarantee for a government loan to SRC, committed criminal breach of trust and accepting proceeds from unlawful activities.
Najib's lawyer Muhammad Shafee Abdullah told reporters after the hearing ended for the day that prosecutors must prove that the former leader was aware that the money transferred into his account was from illegal sources.
"Just because money comes into my account doesn't mean I am in full knowledge that it comes from a wrong source," Shafee said.
He said the defence will grill Azizul in their cross-examination Tuesday.
Prosecutors said at the start of the trial on April 3 that Najib, who set up 1MDB in 2009, was the real power behind the fund.
Najib smiled, but didn't speak to reporters as he left the court.
His wife, Rosmah Mansor, also has been charged with money laundering and tax evasion linked to 1MDB, but has also pleaded not guilty and her trial date has not been set.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.