ETV Bharat / sports

'ఘనమైన వీడ్కోలు లభిస్తే బాగుండేది' - rohit sharma

టీమిండియా ఆల్​రౌండర్ యువరాజ్ క్రికెట్​కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రోహిత్ శర్మ కాస్త భిన్నంగా స్పందించాడు.

మ్యాచ్
author img

By

Published : Jun 12, 2019, 6:59 AM IST

భారత వన్డే ఆల్​ రౌండర్ యువరాజ్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసిందంటూ క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు, సినీతారలు ఎన్నో ట్వీట్లు చేశారు.

యూవీ అసలైన ఛాంపియన్‌ అని కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా మిగిలిపోతావ్ అంటూ లక్ష్మణ్, ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు.. కానీ యువరాజ్ లాంటి వాళ్లు మాత్రం అరుదని సెహ్వాగ్, జట్టుకు అవసరమైనప్పుడల్లా సత్తా చాటిన నిజమైన ఛాంపియన్‌వంటూ దిగ్గజం సచిన్ యువరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం యువీ రిటైర్మెంట్‌పై కాస్త భిన్నంగా స్పందించాడు.

"ఈ క్షణం వరకు నువ్వు ఎంత సాధించావో నీకు తెలియడం లేదు. లవ్ యు బ్రదర్. నీకు మంచి వీడ్కోలు లభిస్తే బాగుండేది" అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు యువరాజ్ స్పందిస్తూ.."నేను లోలోపల ఎంత ఫీలవుతున్నానో నీకు తెలుసు. లవ్ యు బ్రదర్. నువ్వు లెజెండ్‌గా సాగిపో" అని రీట్వీట్ చేశాడు.

ఐపీఎల్ 12వ సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్​కు యువరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహించాడు.

Yuvraj deserved a better farewell: Rohit Sharma
రోహిత్ ట్వీట్

ఇవీ చూడండి.. WC19: ఇంగ్లాండ్​లోనే బీసీసీఐ పర్యవేక్షణలో ధావన్

SNTV Daily Planning Update, 1730 GMT
Tuesday 11th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Spain train in Valenciennes with a Women's World Cup match against Germany ahead. Expect at 1800.
SOCCER: Norway preview their Women's World Cup Group A match with France in Nice. Expect at 2000.
SOCCER: Burundi continue their Africa Cup of Nations preparations with a training session in Doha, Qatar. Already moved.
TENNIS: First round highlights from the ATP 250 MercedesCup in Stuttgart, Germany. Three edits already moved. Expect update at 1800.
GOLF: Top players, including Jordan Spieth, Brooks Koepka, Justin Rose and Tiger Woods, preview the U.S. Open. Expect series of updates from 1730.
MOTORSPORT: U.S. President Donald Trump welcomes Indianapolis 500 winner Simon Pagenaud to the White House. Already moved.
CYCLING: Czech rider Jan Barta wins the prologue in the Tour de Hongrie - an Individual Time Trial in Siofok, Hungary. Expect at 1800.
ATHLETICS: Caster Semenya competes in 2000 metres race at Montreuil Meeting in France. Expect at 2030.
ATHLETICS: Race reaction from Caster Semenya, as the South African's legal battle continues with the IAAF. Expect at 2130.
BASEBALL (MLB): New York Yankees v New York Mets. Expect at 2200.
********
Here are the provisional prospects for SNTV's output on Wednesday 12th June 2019.
Copa America:
SOCCER: Argentina train in Salvador, Brazil, ahead of their Copa America opener against Colombia.
SOCCER: Colombia hold a training session in Salvador ahead of Copa America clash with Argentina.
Africa Cup of Nations:
SOCCER: Africa Cup of Nations hosts Egypt get set for their friendly with Tanzania in Alexandria.
SOCCER: Algeria continue their training camp in Doha ahead of the 2019 African Cup of Nations.
Women's World Cup:
SOCCER: South Africa preview their Women's World Cup meeting with China in Paris.
SOCCER: China preview their Women's World Cup match against South Africa in Paris.
SOCCER: Brazil look ahead to their Women's World Cup encounter with Australia in Montpellier.
SOCCER: Australia preview their Women's World Cup clash with Brazil in Montpellier.
SOCCER: Japan train in Valenciennes after suffering a surprise 1-1 draw with Argentina at the Women's World Cup.
SOCCER: Argentina train in Deuville as they prepare to face England at the Women's World Cup.
Other soccer:
SOCCER: Serbian striker Luka Jovic is presented by Real Madrid.
SOCCER: Legends match in Saint Petersburg, Russia, marking one year to go until the 2020 European Championship.
TENNIS: Highlights from the ATP 250 MercedesCup in Stuttgart, Germany.
GOLF: Previews ahead of the 119th U.S. Open at Pebble Beach Golf Links in California.
MOTOGP: Preview ahead of the Catalan Grand Prix in Barcelona, Spain.
CYCLING: Stage 4 of the Criterium du Dauphine, Roanne, France.
CYCLING: Stage 1 of the Tour de Hongrie, Velence to Esztergom, Hungary.
CRICKET: ICC World Cup, Australia v Pakistan, from Taunton, UK.
CRICKET: Reaction following Australia v Pakistan at the ICC World Cup.
RUGBY: 2019 Rugby World Cup '100 Days To Go' event, Tokyo, Japan.
RUGBY: Announcement of British and Irish Lions head coach for 2021 tour to South Africa, in London, UK.
BASEBALL (MLB): Philadelphia Phillies v Arizona Diamondbacks.
MIXED MARTIAL ARTS: UFC lightweight champion Khabib Nurmagomedov looks ahead to title defence against Dustin Poirier, in London, UK.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.