ETV Bharat / sports

WC19: రోహిత్ శర్మకు గోల్డెన్ బ్యాట్​

ఈ ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ(648) త్వరలో గోల్డెన్ బ్యాట్​ అందుకోనున్నాడు.

WC19:ప్రపంచకప్​లో రోహిత్ శర్మకు గోల్డెన్ బ్యాట్​
author img

By

Published : Jul 15, 2019, 9:50 AM IST

ఎన్నో రోజుల పాటు సాగిన క్రికెట్ ప్రపంచకప్​ ముగిసింది. ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. టీమిండియా సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. కానీ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ.. త్వరలో గోల్డెన్ బ్యాట్ అందుకోనున్నాడు. ఈ ఘనతను పొందే మూడో భారత క్రికెటర్​గా రికార్డు సృష్టించనున్నాడు.

rohit sharma
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ

రోహిత్‌ కంటే ముందు సచిన్‌ (1996, 2003), రాహుల్‌ ద్రావిడ్‌ (1999) ఈ రికార్డు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్‌.. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఒకే సీజన్​లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.

తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ (647), బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) ఉన్నారు. రోహిత్‌ను అధిగమించే అవకాశం న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్​కు ఫైనల్లో లభించింది. కానీ 30కే ఔటై.. 576 పరుగులు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐదు, ఆరు స్థానాల్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ (556), బెయిర్‌స్టో (532) ఉన్నారు.

ఇది చదవండి: 44 ఏళ్లలో రాని కప్పు ఇంగ్లాండ్​కు 4 ఏళ్లలో వచ్చింది.. కారణాలివే!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. Use by Sunday 21st July 2019. No advertising or commercialisation within the content itself (e.g. no additions of pop up ads). No betting or gaming advertising in any proximity to any Wimbledon content, either as pre-roll, inserted, post-roll, or banner ads. Wimbledon logo must not be removed. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK.  
++CLIENT NOTE - AUDIO AS INCOMING FROM SOURCE. EDIT INCLUDES MUSIC, VOICEOVER AND ENGLISH COMMENTARY++
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: AELTC
DURATION: 01:43
STORYLINE:
Novak Djokovic battled past Roger Federer in a thrilling Wimbledon final that lasted just shy of five hours on Sunday.
The top seed became the first player to win a singles match on a deciding tie-break with the pair locked at 12-games all in the fifth set.
Federer had earlier served for victory at 8-7 in the deciding set but Djokovic saved two championship points to remain in the hunt for his fifth Wimbledon crown.
A mis-hit forehand sealed 37-year-old Federer's fate and denied him the chance to become the oldest man in the Open Era to win a Grand Slam title.
Djokovic has now won four out of the last five Grand Slam tournaments, taking his overall tally to 16 as he edges ever closer to Federer's record of 20.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.