ETV Bharat / sports

‘ఆ వీడియో చూసి నా భార్య కన్నీరు పెట్టుకుంది’ - world cup

భారత్​పై ఓటమి అనంతరం అభిమానుల విమర్శలు బాధించాయన్నాడు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు సారథి సర్ఫరాజ్. ఓ వీడియో చూసి తన భార్య కన్నీరు పెట్టుకుందని తెలిపాడు.

సర్ఫరాజ్
author img

By

Published : Jun 27, 2019, 8:59 PM IST

ప్రపంచకప్​లో భారత్​తో మ్యాచ్​లో ఓటమి అనంతరం పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ క్రికెట్ అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ అభిమాని పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్​ను పందిగా సంబోధించడం చర్చనీయాంశమైంది. తర్వాత తన తప్పును తెలుసుకుని అభిమాని ఆ వీడియోను డిలిట్ చేశాడు. అయితే ఆ వీడియో చూసి తన భార్య కన్నీరు పెట్టుకుందని సర్ఫరాజ్ తెలిపాడు.

“నేను నా గదికి వెళ్లి చూశా. నా భార్య ఆ వీడియో చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది. అప్పుడు నేను తనకు చెప్పా. క్రికెట్ అభిమానులు చాలా సున్నితంగా ఉంటారని.. వారి ఫీలింగ్స్​ మనం అర్థం చేసుకోవాలని.”

-సర్ఫరాజ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్

ఆ వీడియో చూసిన తర్వాత పలువురు అభిమానులు సర్ఫరాజ్​కు మద్దతుగా నిలిచారు. దేశ క్రికెట్ కెప్టెన్​ను అలా అనడం సరికాదని వీడియో పోస్ట్ చేసిన అభిమానిపై విరుచుకుపడ్డారు. ఎవరైనా.. ఎవరినైనా విమర్శించవచ్చని.. కానీ వ్యక్తిగత దూషణలు సరికాదని పాక్​ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ అన్నాడు.

“ఆ వీడియో చూసి నేనూ చాలా బాధపడ్డా. ఆ అభిమానికి నేను కౌంటర్ ఇవ్వొచ్చు. కానీ అలా చేస్తే నాకు, అతడికి పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం పాక్ అభిమానుల నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది”.

-సర్ఫరాజ్, పాకిస్థాన్ జట్టు కెప్టెన్

భారత్​పై ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​పై గెలిచిన సర్ఫరాజ్ సేన సెమీస్​పై కన్నేసింది.

ఇవీ చూడండి.. సచిన్ అలా అంటే.. సౌరవ్ ఇలా అన్నాడు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ramallah, West Bank - June 27 2019
1. Wide of Palestinian President, Mahmoud Abbas and Chilean President, Sebastián Piñera entering press conference hall in the West Bank city of Ramallah
2. SOUNDBITE (Arabic) Mahmoud Abbas, Palestinian President:
"The national rights are not real estate sold and bought with money. And reaching a political solution that guarantees freedom, dignity, independece and legitimacy for our people must be before any economical programs or projects, because this will create stability and security for all. And because of this the Palestine State did not participate in the American workshop that was launched in Manama two days ago."  
3. Wide of Abbas and Piñera in a press conference
STORYLINE:
Palestinian President Mahmoud Abbas criticised the US-hosted Mideast peace conference in Bahrain as he received Chilean President Sebastián Piñera in the West Bank city of Ramallah on Thursday.
Abbas said during a press conference, in response to the so-called 'Peace to Prosperity' summit in Bahrain, that "The national rights are not real estate sold and bought with money. And reaching a political solution that guarantees freedom, dignity, independence and legitimacy for our people must be before any economical programs or projects."
The Palestinian Authority has rejected the economic proposal presented at the conference, which is the economic portion of the White House's long-awaited Mideast peace, and did not participate in the economic conference in Bahrain.
The self-governing body argues an economic proposal cannot pre-empt a political resolution that addresses its long-standing demand for statehood.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.