ETV Bharat / sports

ఇంగ్లాండ్ ఫైనల్​ రాకకు కారణాలు ఇవేనా..?

44 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికి మూడు సార్లు(1979, 87, 92) ఫైనల్​ చేరిన ఇంగ్లాండ్.. కప్పు అందుకోలేకపోయింది. ప్రస్తుతం నాలుగో సారి తుదిపోరుకు అర్హత సాధించిన ఇంగ్లీష్ జట్టు విశ్వవిజేత కావాలని భావిస్తోంది. ఇక్కడ వరకు రావడానికి వారికి దోహదపడిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం!

author img

By

Published : Jul 13, 2019, 5:01 PM IST

ఇంగ్లాండ్

2015 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ నిలవాలంటే బంగ్లాదేశ్​పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. కానీ 275 పరుగుల లక్ష్య ఛేదనలో 260 పరుగులకే ఆలౌటై మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. అత్యంత అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టింది. అది నాలుగేళ్ల క్రితం.. ప్రస్తుతం పరిస్థితి మారింది. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో సత్తాచాటి కప్పును కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగుదూరంలో ఉంది. నాలుగేళ్లలో ఇంగ్లాండ్​లో ఈ మార్పునకు కారణం ఏంటి? ఫైనల్​కు చేరడానికి ఇంగ్లీష్​ జట్టుకు దోహద పడిన అంశాలేంటి?

FINAL
కివీస్​తో తుదిపోరు

ప్రపంచకప్ పరాభవం కసిని పెంచింది...

2015 ప్రపంచకప్​లో ఆడిన ఇంగ్లాండ్ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అప్పుడూ ఆ జట్టు కెప్టెన్ మోర్గానే. అయితే 4 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్​కప్ పరాభవం వారిలో కసిని పెంచింది. వరుస విజయాలతో దూసుకెళ్లేలా చేసింది. జట్టులో మార్పులు చేసి ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది యాజమాన్యం.

స్ట్రాస్ పర్యవేక్షణలో రాటుతేలింది..

మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ రాటుతేలింది. జట్టుకు డైరెక్టర్​గా నియమాకం అయిన తర్వాత స్ట్రాస్​ చేసిన మొదటి పని.. జట్టు కోచ్ పీటర్ మూర్స్​, మెంటర్ కెవిన్ పీటర్సన్​ను తొలగించడం. కొత్త కోచ్​గా ట్రెవర్​ను నియమించి.. జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్​, బట్లర్, స్టోక్స్​, వోక్స్​ లాంటి యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. సంప్రదాయాలకు భిన్నంగా పరిమిత ఓవర్ల క్రికెట్​ను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్​ మలుపుతిప్పే వారిని తీసుకున్నాడు.

13 వన్డే సిరీస్​ల్లో 11 విజయం..

2017 జనవరి నుంచి మెగాటోర్నీ ముందువరకు ఇంగ్లాండ్ 13 వన్డే సిరీస్​లు ఆడగా కేవలం రెండింటిలోనే పరాజయం చెందింది. వెస్టిండీస్​(4-0), ఆస్ట్రేలియా(5-0), టీమిండియా​(2-1), పాకిస్థాన్​(4-0)లాంటి అగ్రజట్లపై స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్​ల్లో గెలిచింది.

ENGLAND
ఇంగ్లాండ్ జట్టు
విదేశాల్లోనూ సత్తాచాటింది ఇంగ్లీష్ జట్టు. కంగారూ జట్టుపై 4-1, న్యూజిలాండ్​పై 3-2, శ్రీలంకపై 3-1 సత్తాచాటింది. ఈ కాలంలో ఇంగ్లాండ్​ 39 మ్యాచల్లో నెగ్గి 12 వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ విజయాలే వన్డేల్లో ఇంగ్లాండ్​ను అగ్రస్థానానికి వెళ్లేలా చేశాయి. ఇంగ్లాండ్ చివరగా 2017లో భారత్​లో జరిగిన వన్డే సిరీస్​లో ఓడిపోయింది.
ఈ వరల్డ్​కప్​లో పడి పడి లేచిన ఇంగ్లాండ్...
ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ జైత్రయాత్రను మూడు భాగాలుగా విడదీస్తే.. తొలి ఐదు మ్యాచ్​ల్లో నాలుగింటిలో గెలిచి మెరుగైన స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్​లో నెగ్గింది. అయితే పాకిస్థాన్​ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం బంగ్లాదేశ్, విండీస్, అఫ్గానిస్థాన్​పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.

అయితే శ్రీలంక, ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్​ల్లో అనూహ్య ఓటములతో వెనకబడింది. బంగ్లా, పాకిస్థాన్ పుంజుకోగా... టీమిండియాతో మ్యాచ్​ను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్​పై నెగ్గి సెమీస్​ రేసులో నిలిచింది. అనంతరం చివరి లీగ్ మ్యాచ్ కివీస్​పై గెలిచి సెమీస్​ బెర్త్​ ఖరారు చేసుకుంది.

SRILANKA
శ్రీలంక చేతిలో ఓటమి

సెమీస్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది ఇంగ్లాండ్. 8 వికెట్ల తేడాతో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్​తో పోటీపడనుంది. లీగ్​లో కివీస్​పై పైచేయి సాధించిన ఇంగ్లాండ్​ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.

బ్యాటింగ్, బౌలింగ్​లో పటిష్ఠం...

ఈ మెగాటోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో దుర్భేద్యంగా ఉంది ఇంగ్లాండ్. ఆ జట్టులో టాప్- 5 బ్యాట్స్​మెన్ కనీసం ఓ శతకంతో పాటు 250 పరుగులు చేశారు. ఈ టోర్నీలో మరే జట్టులో ఈ ఘనత సాధించిన వారు లేరు. ఈ మెగాటోర్నీలో వీరు 45 సగటుతో 90కి పైగా స్ట్రైక్​ రేట్​తో సత్తాచాటారు. రూట్(549), బెయిర్ ​స్టో(496) రెండు శతకాలు చేశారు. ప్రస్తుత ఫామ్​ ప్రకారం ఇంగ్లాండ్​లో ప్రతీ బ్యాట్స్​మెన్ మ్యాచ్​ విన్నరే.

ROOT
రూట్

బౌలింగ్​లోనూ ఇంగ్లీష్ జట్టు తక్కువేం కాదు. క్రిస్ వోక్స్, మార్క్​వుడ్​, జోఫ్రా ఆర్చర్, లియామ్ ప్లంకెట్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఈ నలుగురు బౌలర్లు 56 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జట్టులోని ఏకైక స్పిన్నర్ ఆదిల్ రషీద్ 11 వికెట్లు తీశాడు. ఆల్​రౌండర్​ స్టోక్స్ అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రాణిస్తున్నాడు. అతడు 7 వికెట్లు తీశాడు.

SEMIS
ఆసీస్​తో సెమీస్​ విజయం అనంతరం

44 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్ చేరిన ఇంగ్లీష్ జట్టుకు రిక్త హస్తాలే మిగిలాయి. ప్రస్తుతం నాలుగోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఇంగ్లాండ్ విశ్వవిజేత కావడానికి తహతహలాడుతోంది. ఆదివారం ఫైనల్లో కివీస్​పై గెలిచి విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది.

AP TELEVISION 0400GMT OUTLOOK FOR 13 JULY 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
US LA NEW ORLEANS DOWNTOWN PREP - New Orleans hunkers down for Barry. STORY NUMBER 4220202
US LA NEW ORLEANS STORM BRIEFING - Tropical Storm Barry is a "life-threatening storm". STORY NUMBER 4220208
US IL R KELLY ARREST - Feds bring new charges against singer R. Kelly. STORY NUMBER 4220224
US TX PENCE BORDER - Pence visits migrant facility on US border. STORY NUMBER 4220216
BRAZIL BOSONARO - Brazil's Bolsonaro says he may nominate son as US ambassador. STORY NUMBER 4220228
US NY MANHATTANHENGE - NYC sees Manhattanhenge sunset. STORY NUMBER 4220231
RUSSIA SIBERIA LAKE - Toxic lake in Siberia becomes selfie sensation. STORY NUMBER 4220204
---------------------
TOP STORIES
---------------------
IRAN TENSION - Following developments after Britain said Iranian vessels attempted to impede tanker's passage through Strait of Hormuz.
::Monitoring for developments
US STORM -Tropical Storm Barry's wind and rain are starting to hit Louisiana as New Orleans and coastal communities brace for what's expected to be the first hurricane of the season. The storm could make landfall as a hurricane by early Saturday.
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
NEW ZEALAND GUN BUYBACK - People will trade their guns for cash in Christchurch in the first of dozens of such events planned across the country after the government outlawed military-style semi-automatics following the Christchurch mosque massacre in March.
HONG KONG PROTEST - Thousands expected to turn up for the protest against mainland cross-border traders in north of Hong Kong, Sheung Shui.
::0730GMT - Protest starts - Covering live on merit.
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SUDAN PROTEST – More protests planned amid delays to signing of agreement between junta and opposition.
::N B - Claims that signing is imminent but this seems unlikely as serious disagreements remain.
::Monitoring.
SYRIA FIGHTING - Following developments in northwestern Syria amid deadly government air raids and fighting
::Montioring.
IRAQ EU - EU foreign-affairs high rep Federica Mogherini in Baghdad meeting officials
::Chasing.
EGYPT PYRAMID - Minister of antiquities announces new discovery at Pharaoh Sneferu's famous Bent pyramid
::Self-covering presser scheduled for 0800gmt
::Efforting LIVE.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
PERSIAN GULF TENSIONS - Iran on Friday demanded the British navy release an Iranian oil tanker seized last week off Gibraltar, accusing London of playing a "dangerous game" and threatening retribution, while London announced it was sending a destroyer to the Persian Gulf.
::Covering/Accessing developments.
TURKEY RUSSIA MISSILES - The first shipment of a Russian missile defense system has arrived in Turkey, the Turkish Defense Ministry said Friday, moving the country closer to possible U.S. sanctions and a new standoff with Washington.
::Covering/Accessing developments.  
FRANCE MACRON - French President Emmanuel Macron attends a ceremony in honour of troops set to take part in Sunday's Bastille Day military parade and delivers a speech.  
::1630GMT - Arrival with speech at 1645GMT. Accessing live. Edit to follow.
BRITAIN CONSERVATIVES  - Boris Johnson and Jeremy Hunt take part in two hustings firstly in Wyboston and later in Colchester.  
::1000-1200GMT - Wyboston. Accessing Live.
::1600-1800GMT - Colchester. Accessing Live
GERMANY VIGIL - Vigil in Cologne for Chinese Nobel Peace laureate Liu Xiaobo to mark the second anniversary of his death. Liu Xiaobo was serving an 11-year sentence for "inciting subversion of state power" when he died of liver cancer.  
::1700GMT - Begins. Edited self cover.  
RUSSIA PROTEST - Members of the Communist Party, including party leaders, gather in central Moscow for a march and rally to call for "equality and rights for citizens".  
::0800GMT - Begins. Live and edited coverage on merit.  
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
US IMMIGRATION - A nationwide immigration enforcement operation targeting people who are in the United States illegally could begin this weekend
::Monitoring/covering developments
VENEZUELA RALLY - CARACAS Supporters of Nicolas Maduro will hold a rally in Caracas to protest what they consider a biased report by the United Nations' Human Rights watchdog that blames the government for scores of extrajudicial killings of civilians as well as the arbitrary detention and torture of opponents.
::1400GMT Coveinrg Live
COLOMBIA UNITED NATIONS: BOGOTA The U.N. Security Council will visit a 'transition zone' where former leftist rebels are making the shift to civilian life during a visit to Colombia to assess the implemention of the historic 2017 peace agreement. Peace remains elusive in many parts of Colombia nearly three years after the nation's historic peace accord. The United Nations Security Council will get a first-hand look at the accord's shortcomings during its four-day visit.
::Covering
COLOMBIA HOLY WATER: BUENAVENTURA
A Roman Catholic bishop in Colombia will spray Holy Water from a fire truck in an unusual religious ceremony seeking to rid the port city of Buenaventura of evil he blames for a deadly crime wave and gruesome violence among rival drug gangs.
::Covering
CUBA NEW TRAIN:  HAVANA Cuba debuts a modern Chinese train with air conditioning and reclining seats to replace the hot, chaotic cars full of farm animals that currently connect major cities.
::2300GMT. Covering
HAITI TAIWAN: PORT-AU-PRINCE Visit of the president of Taiwan to Haiti. In her first visit to Haiti , President Tsai Ing-Wen will discuss relations between the two countries.
::Covering. Timing TBA
MEXICO ENVIRONMENT: Volunteers will help plant trees as part of a Mexico City plan to add 10 million trees and plants to the city streets to help combat air pollution in the megalopolis
::1800GMT. Covering
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.