మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా విండీస్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కోహ్లీ, ధోనీ అర్ధశతకాలతో రాణించగా... రాహుల్ 48 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. చివర్లో పాండ్య బ్యాట్ ఝుళిపించాడు.
-
A disciplined bowling performance from West Indies restricts India to 268/7. #ViratKohli top-scored with a 82-ball 72, while Kemar Roach (3/36) was the ⭐ with the ball. #WIvIND | #CWC19#MenInMaroon#TeamIndia pic.twitter.com/2AVEqRvwo3
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A disciplined bowling performance from West Indies restricts India to 268/7. #ViratKohli top-scored with a 82-ball 72, while Kemar Roach (3/36) was the ⭐ with the ball. #WIvIND | #CWC19#MenInMaroon#TeamIndia pic.twitter.com/2AVEqRvwo3
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019A disciplined bowling performance from West Indies restricts India to 268/7. #ViratKohli top-scored with a 82-ball 72, while Kemar Roach (3/36) was the ⭐ with the ball. #WIvIND | #CWC19#MenInMaroon#TeamIndia pic.twitter.com/2AVEqRvwo3
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (18) వికెట్ కోల్పోయింది. అనంతరం రాహుల్, కోహ్లీ కాసేపు విండీస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించారు. రాహుల్ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ 82 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్‌కిది వరుసగా నాలుగో అర్ధసెంచరీ.
-
82 v 🇦🇺
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
77 v 🇵🇰
67 v 🇦🇫
50* v 🌴 – TODAY!
Fourth consecutive #CWC19 half-century for #ViratKohli – he has also gone past 20000 international runs 🤯 pic.twitter.com/vIhBfIhk89
">82 v 🇦🇺
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
77 v 🇵🇰
67 v 🇦🇫
50* v 🌴 – TODAY!
Fourth consecutive #CWC19 half-century for #ViratKohli – he has also gone past 20000 international runs 🤯 pic.twitter.com/vIhBfIhk8982 v 🇦🇺
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
77 v 🇵🇰
67 v 🇦🇫
50* v 🌴 – TODAY!
Fourth consecutive #CWC19 half-century for #ViratKohli – he has also gone past 20000 international runs 🤯 pic.twitter.com/vIhBfIhk89
జాదవ్ (7), విజయ్ శంకర్ (14) మరోసారి విఫలమయ్యారు. మిడిల్లో వచ్చిన ధోనీ, హార్దిక్ పాండ్యతో కలిసి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కృషి చేశారు. ధోనీ నెమ్మదిగా ఆడితే పాండ్య తనదైన శైలిలో పరుగులు సాధించాడు. 49వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి పాండ్య (46) పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో ఓ సిక్సు, ఫోర్ బాదిన ధోనీ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.
-
50 for MS Dhoni!
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's his first #CWC19 half-century and 72nd in ODI cricket! #WIvIND #TeamIndia pic.twitter.com/wsBhWpnV7f
">50 for MS Dhoni!
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
It's his first #CWC19 half-century and 72nd in ODI cricket! #WIvIND #TeamIndia pic.twitter.com/wsBhWpnV7f50 for MS Dhoni!
— Cricket World Cup (@cricketworldcup) June 27, 2019
It's his first #CWC19 half-century and 72nd in ODI cricket! #WIvIND #TeamIndia pic.twitter.com/wsBhWpnV7f
వెస్టిండీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. రోచ్ ప్రారంభంలోనే మూడు వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. హోల్డర్, కాట్రెల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.