ETV Bharat / sports

WC19: 'సెమీస్​లో ఆ జట్టు ఉంటే ప్రమాదమే' - ఇంగ్లాండ్

పాకిస్థాన్​ సెమీస్ చేరితే ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని చెప్పాడు ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్. మిగతా మ్యాచ్​ల్లో గెలవాలంటే జట్టులో స్వల్ప మార్పులు చేయాలని అభిప్రాయపడ్డాడు.

పాక్ జట్టు సెమీస్ చేరితే ప్రమాదకరమన్న వకార్ యూనిస్
author img

By

Published : Jul 2, 2019, 1:01 PM IST

ప్రస్తుతం ప్రపంచకప్​ సెమీస్​ రేసులో ఉన్న జట్లలో పాకిస్థాన్ ఒకటి. తుది నాలుగు స్థానాల్లో చోటు కోసం శ్రమిస్తోంది. అయితే సెమీస్​లోకి ప్రవేశిస్తే మాత్రం సర్ఫరాజ్ సేన ఇతర జట్లకు ప్రమాదకరంగా మారుతుందని చెప్పాడు ఆ దేశ మాజీ ఆటగాడు వకార్ యూనిస్. బంగ్లాదేశ్​తో ఆడే చివరి లీగ్​ మ్యాచ్​లో గెలిచి​ టాప్-4లో చోటు దక్కించుకుంటుందని అన్నాడీ ఆటగాడు.

"ఇప్పుడు కొంచెం ఆసక్తిగా ఉంది. పాక్ జట్టు చరిత్ర తిరగరాస్తుందని అనుకుంటున్నా. పాకిస్థాన్ సెమీస్​లో ప్రవేశిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వెళ్తే మాత్రం వారితో ప్రమాదమే. చివరి లీగ్​ మ్యాచ్​లో బంగ్లాపై కచ్చితంగా గెలిచి తీరాలి." -వకార్ యూనిస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

మిగతా మ్యాచ్​ల్లో గెలవాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాలని మేనేజ్​మెంట్​కు సూచించాడీ మాజీ ఆటగాడు.

PAKISTHAN CRCIKET TEAM
పాకిస్థాన్ క్రికెట్ జట్టు

"సరైన వారిని తుదిజట్టులోకి తీసుకోవాలి. ఓపెనర్ ఫకర్ జమాన్ రాణించలేకపోతున్నాడు. అతడిని తప్పించేందుకు ఇదే సరైన సమయం. మిగతా జట్లన్నీ ఆటగాళ్ల కూర్పులో స్వల్ప మార్పులు చేసి విజయాల్ని సాధిస్తున్నాయి." -వకార్ యూనిస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

జూలై 5న జరిగే చివరి లీగ్​ మ్యాచ్​లో​ బంగ్లాదేశ్​తో తలపడనుంది పాకిస్థాన్. అదే సమయంలో న్యూజిలాండ్​ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతే సెమీస్​లో పాక్​ అడుగుపెట్టే అవకాశముంటుంది.

ఇది చదవండి: పాక్​​ సారథి సర్ఫ్​రాజ్​ ఆవలింతలు... నెట్టింట ట్రోల్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Great American Ball Park, Cincinnati, Ohio, USA. 1st July 2019.
Cincinnati Reds 6, Milwaukee Brewers 8
Top of 1st Inning
1. 00:00 Reds starting pitcher Tyler Mahle takes mound and warms up
Top of 5th Inning
2. 00:34 Brewers Keston Hiura hits solo home run, 1-0 Brewers
Bottom of 6th Inning
3. 00:52 Reds Eugenio Suarez hits 2-run home run, 3-1 Reds
Top of 7th Inning
4. 01:14 Brewers Ben Gamel hits RBI double, 3-3
5. 01:37 Brewers Christian Yelich hits RBI single, 5-3 Brewers
Bottom of 8th Inning
6. 02:01 Reds Eugenio Suarez hits 2-run home run, 6-5 Reds trail
Top of 9th Inning
7. 02:33 Brewers Christian Yelich hits 2-run home run, 8- Brewers
SOURCE: MLB
DURATION: 03:15
STORYLINE:
Christian Yelich singled with the bases loaded and hit his major league-leading 30th homer Monday night, helping the Milwaukee Brewers rally for their sixth straight victory at Great American Ball Park, 8-6 over the Cincinnati Reds.
Milwaukee sent 10 batters to the plate for five runs in the seventh inning, with Yelich contributing an RBI single. The reigning National League MVP hit a two-run homer in the ninth that made him the first Brewer with 30 before the All-Star break.
The Brewers have won 11 of 15 overall against their NL Central rival. This time, they overcame a pair of two-run homers by Eugenio Suarez, who has three in the last two games.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.