ETV Bharat / sports

WC19: 'ధోనీ రనౌట్ మా అదృష్టం...!' - dhoni

ధోనీ రనౌట్ అవ్వడం తమకు కలిసొచ్చిందని.. అలా జరగడం తమ అదృష్టమని తెలిపాడు న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్. అతడు వేసిన త్రోకే మహీ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

గప్తిల్
author img

By

Published : Jul 12, 2019, 6:49 PM IST

సెమీస్​ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మన్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్​పై న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ స్పందించాడు. ఆ రనౌట్​ మ్యాచ్​ను మలుపు తిప్పిన సంఘటన అని, అలా జరగడం తమ అదృష్టమని ఆనందం వ్యక్తం చేశాడు.

49వ ఓవర్లో గప్తిల్ వేసిన త్రో వల్లనే మహీ రనౌట్​గా వెనుదిరిగాడు.

"అసలు బంతి నా వద్దకు వస్తుందని అనుకోలేదు. వీలైనంత త్వరగా బంతిని కీపర్​ దగ్గరకు పంపిద్దామనుకున్నా. వికెట్లకు సూటిగా విసిరాను. అదృష్టవశాత్తు అతడు(ధోనీ) క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను పడేసింది. ధోనీ ఔటవ్వడం మా జట్టుకు అదృష్టమే. - మార్టిన్ గప్తిల్, న్యూజిలాండ్ బ్యాట్స్​మన్.

ఈ రనౌట్​కు సంబంధించి ఐసీసీ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్​లో ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. జడేజాతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇది చదవండి: విజేందర్​ X స్నైడర్.. సూపర్​ ఫైట్​కు సర్వం సిద్ధం

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Friday, 12 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1149: US CE DeWanda Wise AP Clients Only 4220137
DeWanda Wise: Spike Lee is “really brilliant,” but he’ll also work you hard
AP-APTN-1107: UK Ed Sheeran Content has significant restrictions, see script for details 4220121
Ed Sheeran shows vulnerable side and has fun on new album
AP-APTN-0759: ARCHIVE Cameron Boyce AP Clients Only 4220077
Disney cancels premiere after death of star Cameron Boyce
AP-APTN-0723: ARCHIVE R Kelly AP Clients Only 4220106
R. Kelly arrested again in Chicago on federal sex charges
AP-APTN-0645: South Korea Basinger Protest AP Clients Only 4220101
Kim Basinger attends anti-dogmeat protest in Seoul
AP-APTN-0041: South Korea Kim Basinger Content has significant restrictions. Please see script for details 4220080
Actress Kim Basinger speaks out against the dog and cat meat trade in Seoul
AP-APTN-2317: US Katsumi Nojiri Content has significant restrictions. Please see script for details 4220074
Director Katsumi Nojiri tells the story of how his brother's suicide inspired him to create 'Lying to Mom'
AP-APTN-2151: Finland Heavy Metal Knitting AP Clients Only 4220066
Purl jam: Finland hosts heavy metal knitting championship
AP-APTN-2141: US Ed Hardy AP Clients Only 4220061
Ed Hardy: Flashy or fine art? New exhibition showcases the tattoo artist's work through the years
AP-APTN-2050: Peru Japanese Princess AP CLIENTS ONLY 4220060
Japan's Princess Mako meets Peru's President
AP-APTN-2050: US NJ Dog Chases Bear Must credit content creator 4220059
Security cam captures dog chasing bear from garden
AP-APTN-1729: US Laverne Cox AP Clients Only 4219733
Laverne Cox grateful for transformative role on 'Orange is the New Black'
AP-APTN-1640: US Weinstein Allred AP Clients Only 4220037
Lawyer for Weinstein accuser speaks out
AP-APTN-1522: US Blanco Brown Content has significant restrictions. Please see script for details 4220004
Blanco Brown has viral country rap hit with 'The Git Up'
AP-APTN-1516: US Weinstein Departure AP Clients Only 4220007
Weinstein Lawyer: Facts reported 'not full story'
AP-APTN-1504: UK Teskey Brothers Pt 2 Content has significant restrictions. Please see script for details 4220002
The Teskey Brothers go back to basics on new album
AP-APTN-1452: US Taylor Swift Content has significant restrictions. Please see script for details 4220000
Taylor Swift shakes off drama with fun concert performance
AP-APTN-1441: US CE Chernobyl Content has significant restrictions. Please see script for details 4219979
‘Chernobyl’ stars Jared Harris and Emily Watson ready to make audiences laugh
AP-APTN-1345: US NY Weinstein Arrives AP Clients Only 4219992
Weinstein arrives to court, lawyer wants off case
AP-APTN-1303: US CE Lea Michele AP Clients Only 4219975
Why Wednesdays are so important to Lea Michele
AP-APTN-1215: UK CE Mistaken Identity Alba Union Nanjiani Content has significant restrictions. Please see script for details 4219971
Gabrielle Union gets mistaken for 'every black person you've ever met in life, famous or not'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.