ETV Bharat / sports

WC19:సఫారీలు ఆట మారలేదు.. అదృష్టం దక్కలేదు - chokers

2019 ప్రపంచకప్​లోనూ కనీస ఆటతీరు ప్రదర్శించలేకపోయింది దక్షిణాఫ్రికా.  కప్పు కొట్టాలనే ఆశతో బరిలోకి దిగి కనీసం సెమీస్​లోనైనా అడుగుపెట్టలేకపోయింది. సఫారీలు విఫలమవ్వడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేక కథనం.

సఫారీలు ఆట మారలేదు.. అదృష్టం దక్కలేదు
author img

By

Published : Jul 7, 2019, 4:54 PM IST

దక్షిణాఫ్రికా... 'చోకర్స్' అని కొందరు పిలుస్తుంటారు. ఈ ప్రపంచకప్​లో రాణించి ఆ పేరు పోగొట్టుకోవాలని భావించారు సఫారీలు. కానీ కప్పు కాదు కదా కనీసం సెమీస్​లో అడుగుపెట్టలేకపోయారు. 1992 నుంచి దండయాత్ర చేస్తున్న దక్షిణాఫ్రికా మరోసారి అభిమానుల్ని నిరాశపరిచింది.

ఈ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్​మెన్, బౌలర్లు, ఆల్​రౌండర్లు అందరూ ఉన్నారు. కప్పు కొట్టేందుకు అన్ని వనరులు ఉన్నాయి. అయితే ఆడిన 9 మ్యాచ్​ల్లో కేవలం మూడింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ జట్టు కంటే పాకిస్థాన్, శ్రీలంక మెరుగ్గా ఆడి ముందంజలో నిలిచాయి.

ఇంగ్లండ్​, టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్​ చేతిలో ఓడిపోయింది దక్షిణాఫ్రికా. అఫ్గానిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై గెలిచింది. వెస్టిండీస్​తో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది.

ప్రపంచకప్‌కు ముందు పెద్ద జట్లపై అద్భుతమైన విజయాలను నమోదు చేసిన సఫారీలు.. మెగా టోర్నీలో మాత్రం చేతులెత్తేశారు. ఇందులో దక్షిణాఫ్రికా ఓటమికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం..

గాయాల బెడద

ఎప్పుడూ లేని విధంగా ఈ సారి గాయాలు సఫారీ ఆటగాళ్లను వేధించాయి. టోర్నీలో ఆడేందుకు సిద్ధమైన సీనియర్ పేసర్ డేల్ స్టెయిన్​.. ఒక్క మ్యాచ్​ ఆడుకుండానే ప్రపంచకప్​కు దూరమయ్యాడు.

dale steyn
డేల్ స్టెయిన్

స్టెయిన్- ఎంగిడి-రబాడా త్రయంతో ప్రత్యర్థుల్ని ఓడించవచ్చని అనుకున్నాడు డుప్లెసిస్. కానీ స్టెయిన్​కు, ఆ తర్వాత ఎంగిడికి వరుసగా గాయాలు కావడం జట్టు సభ్యుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

ప్రదర్శన అంతంత మాత్రమే..

బ్యాటింగ్​ విభాగంలో కెప్టెన్ డుప్లెసిస్(387 పరుగులు), డికాక్(305) మినహా మరెవరూ రాణించలేదు. ఓపెనర్ హషీమ్ ఆమ్లా మొత్తంగా 7 మ్యాచ్​లాడి కేవలం 203 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

DUPLESIS
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్

ఆల్​రౌండర్ల విభాగంలో మోరిస్, డుమిని.. ఈ ప్రపంచకప్​లో అనుకున్నంత మేర ఆడలేకపోయారు. 5 మ్యాచ్​లాడిన డుమిని.. 70 పరుగులు చేసి కేవలం ఒక వికెట్​ మాత్రమే తీశాడు. మోరిస్.. 13 వికెట్లు తీసి బౌలింగ్​లో ఫరవాలేదనిపించాడు. మొత్తం 8 మ్యాచ్​ల్లో 74 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.

అత్యుత్తమ బౌలర్లు రబాడా, తాహిర్.. ప్రపంచకప్​లో ప్రత్యర్ధి జట్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9 మ్యాచ్​లాడిన వీరిద్దరూ చెరో 11 వికెట్లు మాత్రమే తీయగలిగారు.

చెత్త ఫీల్డింగ్.. బ్యాటింగ్

ఈ ప్రపంచకప్​ మొత్తంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీ మినహా.. జట్టులోని మరే ఇతర బ్యాట్స్​మెన్ కనీసం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. ఫీల్డింగ్​లో అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు.

డివిలియర్స్ వస్తానంటే వద్దన్నారు...

దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రిటైర్మెంట్​ ప్రకటించిన ఈ క్రికెటర్.. ప్రపంచకప్​లో ఆడేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పాడు. అయినా అతడి అభ్యర్ధనను మేనేజ్​మెంట్​ పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ అతడ్ని జట్టులోకి తీసుకున్నా ఫలితం వేరేలా ఉండేదేమో..!

AB DEVILLIARS
ఏబీ డివిలియర్స్

ఈ మెగాటోర్నీయే తమకు చివరిదని ఇప్పటికే తాహిర్, డుమిని ప్రకటించేశారు. జట్టులోని ఆమ్లా, డుప్లెసిస్ తర్వాతి ప్రపంచకప్​లో కనిపించకపోవచ్చు. కాబట్టి వచ్చేసారికైనా తమ ప్రదర్శన మార్చుకుని సఫారీలు కప్పు కొడతారేమో చూడాలి.

ఇది చదవండి: WC19: దక్షిణాఫ్రికా అనూహ్య ఓటములు

RESTRICTIONS SUMMARY:  PART NO ACCESS BRAZIL, MANDATORY ON SCREEN CREDIT
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 6 July 2019
++NIGHT SHOTS++
1. Various exteriors of building where the apartment of Joao Gilberto is located
2. Mid of policemen entering the building
3. Close of police car reading "forensics"
4. Various of policemen entering car and leaving
5. Mid of two uniformed police officers entering the building gates
6. Wide of ambulance of Rio's Civil Defence (used to collect bodies) arriving at the building
7. Mid of men carrying the body of Joao Gilberto in a black bag into the truck
8. Mid of Gustavo Carvalho Miranda, lawyer of Joao Gilberto, standing next to a woman and looking at the ambulance
9. Ambulance leaving
10. SOUNDBITE (Portuguese) Gustavo Carvalho Miranda, lawyer of Joao Gilberto:
"Joao Gilberto died in peace, next to his wife Maria do Ceu and his caregiver Ana. I arrived less than 10 minutes later. Joao Marcelo (son of Gilberto) is renewing his visa (in the US) and can't come at the moment, I'm here representing him, doing the paperwork. He thanks the Brazilian society and the world for the (support) on the passing of his father."
11. Mid of woman and man comforting Maria do Ceu, wife of Joao Gilberto
12. Wide of Maria do Ceu walking, supported by a man and a woman, entering at the garage of the building
13. Journalists outside the building
14. Close of street signs
15. Mid of the street
TV RECORD - NO ACCESS BRAZIL, MANDATORY CREDIT ON SCREEN
ARCHIVE: Location unknown - date unknown
16. Mid of Joao Gilberto speaking during a show
17. Various of Joao Gilberto singing
STORYLINE:
The body of Joao Gilberto, the Grammy-winning Brazilian singer, guitarist and songwriter considered one of the fathers of the bossa nova genre, was removed on Saturday evening from the apartment where he died.
He was 88.
His wife Maria do Ceu, and his caregiver Ana, were with the artist when he passed away, his lawyer, Gustavo Carvalho Miranda, told journalists.
Carvalho Miranda added that the presence of the police in the building is a normal procedure when someone died at home.
The lawyer confirmed that Gilberto's son Joao Marcelo is in the process to renewing his visa in the US and won't attend the burial of his father.
Joao Marcelo said his father had been battling health issues though no official cause of death was given.
"His struggle was noble. He tried to maintain his dignity in the light of losing his sovereignty," Marcelo posted on Facebook.
A fusion of samba and jazz, bossa nova emerged in the late 1950 and gained a world-wide following in the 1960s, pioneered by Gilberto and Antonio Carlos Jobim, who composed the iconic Girl From Ipanema that was sung Gilberto, his first wife Astrud and others.
He was influenced by US jazz greats and recorded songs in the United States where he lived for much of the 1960s and 1970.
Over his career he won two Grammy awards and was nominated for six, and the US jazz magazine DownBeat in 2009 named him one of the 75 great guitarists in history and one of the five top jazz singers.
An entire subsequent generation of Brazilian musicians, including Gilberto Gil, Chico Buarque and Caetano Veloso, are considered his disciples.
With little interest in giving interviews, Gilberto had become known as the "reclusive genius" in the streets of Leblón, the neighbourhood in a southern part of Rio where he lived but was seldom seen.
His funeral is to be held on Monday.
As well as Marcelo, Gilberto is survived by two other children, Bebel and Luisa.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.