ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం తక్కువ. పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది.
-
Time for the toss – one final time in the group stage of this World Cup!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
South Africa choose to bat! Can they finish on a high?#CWC19 | #AUSvSA | #CmonAussies | #ProteaFire pic.twitter.com/YNazETOCJX
">Time for the toss – one final time in the group stage of this World Cup!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
South Africa choose to bat! Can they finish on a high?#CWC19 | #AUSvSA | #CmonAussies | #ProteaFire pic.twitter.com/YNazETOCJXTime for the toss – one final time in the group stage of this World Cup!
— Cricket World Cup (@cricketworldcup) July 6, 2019
South Africa choose to bat! Can they finish on a high?#CWC19 | #AUSvSA | #CmonAussies | #ProteaFire pic.twitter.com/YNazETOCJX
ఇప్పటికే సెమీస్ చేరిన ఆసిస్ ఇందులో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మెగాటోర్నీని విజయంతో ముగించాలని అనుకుంటోంది సౌతాఫ్రికా. ప్రొటీస్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్‌కు ఇదే చివరి వన్డే.
జట్లు
ఆస్టేలియా..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, స్టాయినీస్, అలెక్స్ కేరీ (కీపర్), కమిన్స్, స్టార్క్, లయన్, బెహ్రెండార్ఫ్.
దక్షిణాఫ్రికా
డూప్లెసిస్ (కెప్టెన్), ఆమ్లా, డికాక్ (కీపర్), మార్కాక్రమ్, డుసెన్, డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, క్రిస్ మోరిస్, రబాడా, ఇమ్రాన్ తాహిర్