ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అఫ్గాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 34.1 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హజ్రతుల్లా (22), నూర్ అలీ (32) ఫర్వాలేదనిపించారు. చివర్లో రషీద్ ఖాన్ 35 పరుగులతో ఆకట్టుకోగా 125 పరుగులు చేయగలిగింది అఫ్గాన్ జట్టు.
మ్యాచ్ ఆరంభంలో వరుణుడు ఆటంకం కలిగించగా 48 ఓవర్లకు కుదించి.. లక్ష్యాన్ని 127పరుగులుగా నిర్దేశించారు. అనంతరం 127 పరుగుల లక్ష ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 28.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. డికాక్ (68) హషీమ్ ఆమ్లా (41) మొదటి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
-
A second #CWC19 half-century from Quinton de Kock, coupled with seven wickets between Imran Tahir and Chris Morris, saw South Africa claim their first win of the tournament over Afghanistan.
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The Proteas now have 3️⃣ points!#SAvAFG SCORECARD ▶️ https://t.co/1Pwa3jahvz pic.twitter.com/M2tscWSLYR
">A second #CWC19 half-century from Quinton de Kock, coupled with seven wickets between Imran Tahir and Chris Morris, saw South Africa claim their first win of the tournament over Afghanistan.
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
The Proteas now have 3️⃣ points!#SAvAFG SCORECARD ▶️ https://t.co/1Pwa3jahvz pic.twitter.com/M2tscWSLYRA second #CWC19 half-century from Quinton de Kock, coupled with seven wickets between Imran Tahir and Chris Morris, saw South Africa claim their first win of the tournament over Afghanistan.
— Cricket World Cup (@cricketworldcup) June 15, 2019
The Proteas now have 3️⃣ points!#SAvAFG SCORECARD ▶️ https://t.co/1Pwa3jahvz pic.twitter.com/M2tscWSLYR
ఇవీ చూడండి.. ఉత్కంఠ పోరుకు భారత్- పాక్ రె'ఢీ'