ETV Bharat / sports

WC 19: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా - bangla

లండన్ ఓవల్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆమ్లా స్థానంలో డేవిడ్ మిల్లర్​ను జట్టులోకి తీసుకుంది ప్రొటీస్ జట్టు.

టాస్
author img

By

Published : Jun 2, 2019, 2:46 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ ఐదో మ్యాచ్​లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లండన్ ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్​లో పిచ్​ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది. మేఘాలున్నప్పటికీ వర్షం పడే వాతావరణం లేదు.

తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై ఓడిన ప్రొటీస్ ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వరల్డ్​కప్​లో మొదటి మ్యాచ్​ ఆడుతున్న బంగ్లాదేశ్​.. సౌతాఫ్రికాను ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించాలనుకుంటోంది.

జట్టులో ఓ మార్పు చేసింది దక్షిణాఫ్రికా. ఆమ్లా స్థానంలో డేవిడ్ మిల్లర్​కు అవకాశమిచ్చింది. నెట్స్​లో తమీమ్​కు గాయమైంది. అయితే అతుడు త్వరగానే కోలుకున్నాడని, ఈ మ్యాచ్​లో ఆడుతున్నాడని కెప్టెన్ మోర్తాజా చెప్పాడు.

జట్లు..

బంగ్లాదేశ్​..

మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్​, సౌమ్యా సర్కార్, షకీబ్ అల్ హసన్​, ముష్ఫీకర్ రహీమ్​, మొహమ్మదుల్లా, సైఫుద్దీన్, మొహమ్మద్ మిథున్, మోసాడెక్ హోస్సేన్, ముస్తాఫిజర్ రెహమాన్, రుబెల్ హుస్సేన్.

దక్షిణాఫ్రికా..

డూప్లెసిస్​(కెప్టెన్), డీకాక్(కీపర్), మర్కరమ్​, డేవిడ్ మిల్లర్​, డుస్సెన్, డుమిని, క్రిస్ మోరిస్, ఫెలుక్వాయో, కగిసొ రబాడా, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్.

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 2 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0645: Syria Israel Strike 2 AP Clients Only 4213773
Syria says Israeli attacks killed 3 soldiers
AP-APTN-0633: Singapore Defence Ministers 2 AP Clients Only 4213771
NZ: small nations susceptible in 'turbulence'
AP-APTN-0620: Hungary Bridge Morning AP Clients Only 4213768
Morning scenes from boat crash site on the Danube
AP-APTN-0617: Singapore Defence Ministers AP Clients Only 4213766
Defence ministers on South China Sea activities
AP-APTN-0614: Brazil Neymar Father No access Brazil; Mandatory onscreen credit 4213765
Neymar's father calls rape accusation a 'setup'
AP-APTN-0524: China US Trade AP Clients Only 4213762
China blames US for trade talks breakdown
AP-APTN-0502: Brazil Neymar Response Part must credit @neymarjr 4213760
Neymar posts video in response to rape accusation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.