ETV Bharat / sports

సెమీస్​ ఆశలను పాక్​ నిలబెట్టుకుంటుందా!

author img

By

Published : Jun 29, 2019, 6:00 AM IST

అనూహ్యంగా పుంజుకుని వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్థాన్​తో అఫ్గానిస్థాన్​ నేడు తలపడనుంది. హెడింగ్లే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

అఫ్గాన్​-పాక్​

భారత్​తో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న పాకిస్థాన్​ జట్టుతో అఫ్గానిస్థాన్​తో నేడు తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్​కు వేదిక హెడింగ్లేలోని లీడ్స్​ మైదానం.

పాకిస్థాన్​ ఆడిన 7 మ్యాచ్​ల్లో మూడింటిలో విజయం సాధించింది. రెండింటిలో ఓడిపోగా మరో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు పాకిస్థాన్​ గెలుపు ఓటములను పరిశీలిస్తే 1992 ప్రపంచకప్​ గుర్తుకు తెస్తున్నాయి. ఇమ్రాన్​ ఖాన్​ నేతృత్వంలోని అప్పటి పాక్ జట్టు మొదట పేలవంగా ఆడి తిరిగి పుంజుకుని కప్​ను ఎగరేసుకుపోయింది.

పాక్​కు కీలకం

భారత్​తో భారీ ఓటమితో పాకిస్థాన్​ ఆటతీరుపై సీనియర్​ ఆటగాళ్లతో సహా అనేక మంది విమర్శలు చేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​ల్లో విజయం సాధించి సెమీస్​ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో పాక్​ సెమీస్​ చేరాలంటే అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​తో జరగబోయే మ్యాచ్​ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.

బలాబలాలు

హరీస్​ సొహైల్​, బాబర్​ ఆజమ్​​ తిరిగి ఫామ్​లోకి రావటం పాక్​ బ్యాటింగ్​కు కలిసొచ్చే అంశం. బౌలర్లు షహీన్​ అఫ్రిదీ, ఆమిర్​లతో పాక్​ పేస్​ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే భారత్​తో మ్యాచ్​లో అఫ్గాన్​ పోరాట పటిమ కనబరిచి అందరి మనసులను కొల్లగొట్టింది. రషీద్​ ఖాన్​, నాయిబ్​లకు అడ్డుకట్ట వేయగలిగితే పాకిస్థాన్​ గెలుపు నల్లేరుపై నడకే.

ఇదీ చూడండి: లంకేయులపై సఫారీల ఘనవిజయం

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 28 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: US WA Cold Case Verdict AP Clients Only 4218131
Guilty verdict in Canadian couple slaying
AP-APTN-2054: UK London Bridge Inquest Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg;AP Clients Only 4218130
Inquest slams lack of protection in London Bridge
AP-APTN-2050: Mexico Migrants Train AP Clients Only 4218129
Migrant killed in fall from train in Mexico
AP-APTN-2044: US IL 2020 Biden Push No Access USA 4218128
Biden defends civil rights record after debate
AP-APTN-2038: US CA Construction Site Fire Must credit KGO; No access San Francisco; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4218123
Fire hits large Silicon Valley construction site
AP-APTN-2037: US FL Homestead 2020 Candidates AP Clients Only 4218115
Democratic hopefuls visit child migrant camp
AP-APTN-2036: US FL Homestead Center Families AP Clients Only 4218122
Democratic hopefuls condemn child migrant facility
AP-APTN-2029: US MN Helicopter Crash Must Credit KSTP, No Access Minneapolis-St. Paul, No use US broadcast networks, No re-sale, reuse or archive 4218126
Nurse, pilot die in Minnesota helicopter crash
AP-APTN-1957: US SCOTUS Alabama Abortion Part Must Credit the Alabama Legislature/Part Must Credit Alabama News Network, No Access Montgomery Market, No Use US Broadcast Networks, No re-use, no re-sale or archive 4218113
SCOTUS won't revive Alabama ban on abortion method
AP-APTN-1948: US DE NY Fallen Soldier AP Clients Only 4218114
Body of NY fallen soldier arrives back in US
AP-APTN-1921: Cuba Ice Cream AP Clients Only 4218112
Ice cream in Cuba offers relief from the heat
AP-APTN-1915: US UT Missing Woman Arrest Must Credit KTVX, No Access Salt Lake City, No Use US Broadcast Networks, No re-sale, re-use or archive/Part Must Credit #FindMackenzieLueck 4218111
Police make arrest in murder of missing Utah woman
AP-APTN-1914: Japan Putin Trump Fake News No access Russia/EVN 4218110
Trump and Putin comment on fake news in Osaka
AP-APTN-1907: France Heatwave AP Clients Only 4218109
Volunteers help elderly, migrants in Paris
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.