ప్రపంచకప్ మ్యాచుల్లో మహీంద్రసింగ్ ధోని నిదానమైన ఆటను మాజీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నెటిజన్లు కూడా మహీ ఆటతీరు పట్ల మండిపడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో బౌండరీ కొట్టకుండా సింగిల్స్ తీయడంపై అంతర్జాలంలో మిస్టర్ కూల్‌కు చురకలు అంటిస్తున్నారు.
"వన్డేలకు రిటైర్మైంట్ ఇచ్చి టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ వచ్చేయ్. టెస్ట్ ఫార్మాట్లో నీ అవసరం చాలా ఉంది" అంటూ ఒకరు ట్వీట్ చేశారు. "ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసి ధోని ఉత్తమ ఫినిషర్ అనిపించుకున్నాడు" అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.
-
Dhoni should retire in ODI and should restart playing TEST CRICKET 😂 #CWC19 #Dhoni #ENGvIND #indiavsEngland #TeamIndia #IndvsEng #CricketWorldCup2019 https://t.co/p1KDjkHRxn
— mazar shaikh (@mazar17rebel) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dhoni should retire in ODI and should restart playing TEST CRICKET 😂 #CWC19 #Dhoni #ENGvIND #indiavsEngland #TeamIndia #IndvsEng #CricketWorldCup2019 https://t.co/p1KDjkHRxn
— mazar shaikh (@mazar17rebel) June 30, 2019Dhoni should retire in ODI and should restart playing TEST CRICKET 😂 #CWC19 #Dhoni #ENGvIND #indiavsEngland #TeamIndia #IndvsEng #CricketWorldCup2019 https://t.co/p1KDjkHRxn
— mazar shaikh (@mazar17rebel) June 30, 2019
-
Dhoni. Wat a finisher!! Just finished Pakistan's chances in World Cup. Legend🙏 😂😂#Dhoni #ENGvIND #INDvENG pic.twitter.com/6MQFl99HJH
— Dr Raviprakash Puniya🇮🇳 (@DrRaviprakashP) June 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dhoni. Wat a finisher!! Just finished Pakistan's chances in World Cup. Legend🙏 😂😂#Dhoni #ENGvIND #INDvENG pic.twitter.com/6MQFl99HJH
— Dr Raviprakash Puniya🇮🇳 (@DrRaviprakashP) June 30, 2019Dhoni. Wat a finisher!! Just finished Pakistan's chances in World Cup. Legend🙏 😂😂#Dhoni #ENGvIND #INDvENG pic.twitter.com/6MQFl99HJH
— Dr Raviprakash Puniya🇮🇳 (@DrRaviprakashP) June 30, 2019
అయితే తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులే చేసింది టీమిండియా. మొదట్లో వేగంగా పరుగులు రాబట్టలేక చివర్లో ధోనిని తప్పుపడుతున్నారంటూ మహీ అభిమానులు కౌంటర్ వేస్తున్నారు.
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 31 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ బెయిర్ స్టో(111) శతకంతో రెచ్చిపోగా.. జేసన్ రాయ్(66), స్టోక్స్(79) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్ షమీ 5 వికెట్లు తీశాడు.
-
Dhoni Routine in ODI
— Cricket Freak🙇🏼♂️ (@naveensurana06) June 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
* Come to bat
* Play 5 Dot balls in one Over
* Take 2 -3 Wickets of Indian team by Putting Pressure
* Last Over hit two six and become best finisher. #Dhoni
">Dhoni Routine in ODI
— Cricket Freak🙇🏼♂️ (@naveensurana06) June 27, 2019
* Come to bat
* Play 5 Dot balls in one Over
* Take 2 -3 Wickets of Indian team by Putting Pressure
* Last Over hit two six and become best finisher. #DhoniDhoni Routine in ODI
— Cricket Freak🙇🏼♂️ (@naveensurana06) June 27, 2019
* Come to bat
* Play 5 Dot balls in one Over
* Take 2 -3 Wickets of Indian team by Putting Pressure
* Last Over hit two six and become best finisher. #Dhoni