ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. తాజాగా బంగ్లాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకంతో విజృంభించిన మహీని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. "కొన్ని ఎప్పటికీ మారవు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విభిన్నంగా పోస్ట్ చేస్తున్నారు.
-
113 runs off 78 balls (4sx8, 6sx7).
— Sir Jadeja fan (@SirJadeja) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Dhoni haters still alive or retired from planet earth? 🔥🙃🔥 #INDvBAN #Dhoni #CWC19 pic.twitter.com/cp4lSjuEZZ
">113 runs off 78 balls (4sx8, 6sx7).
— Sir Jadeja fan (@SirJadeja) May 28, 2019
Dhoni haters still alive or retired from planet earth? 🔥🙃🔥 #INDvBAN #Dhoni #CWC19 pic.twitter.com/cp4lSjuEZZ113 runs off 78 balls (4sx8, 6sx7).
— Sir Jadeja fan (@SirJadeja) May 28, 2019
Dhoni haters still alive or retired from planet earth? 🔥🙃🔥 #INDvBAN #Dhoni #CWC19 pic.twitter.com/cp4lSjuEZZ
"ప్రాక్టీస్ మ్యాచ్‌ను పర్ఫెక్ట్ మ్యాచ్‌గా ధోనీ మాత్రమే మార్చగలడు" అని ఒకరు స్పందించగా... "ఎన్నేళ్లు గడిచినా, ధోనీ ప్రదర్శన మారదు" అంటూ మరొకరు ట్వీట్ చేశారు. "మహీని ద్వేషించే వారుంటే వేరే గ్రహానికి వెళ్లిపొండి" అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు.
వేల్స్‌లోని కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో గెలిచింది. ధోనీ(113), రాహుల్(108) శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 264 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్‌లో తన మొదటి మ్యాచ్‌ను జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది భారత్.
-
#INDvBAN
— avanish (@av_nisHit) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Only Dhoni can turn a practice match into perfect match. pic.twitter.com/6qxG7IMnWF
">#INDvBAN
— avanish (@av_nisHit) May 28, 2019
Only Dhoni can turn a practice match into perfect match. pic.twitter.com/6qxG7IMnWF#INDvBAN
— avanish (@av_nisHit) May 28, 2019
Only Dhoni can turn a practice match into perfect match. pic.twitter.com/6qxG7IMnWF
-
Some things never changes. #Dhoni pic.twitter.com/EHhX3sWh0y
— Varchill 🛀🛀 (@varshilgk) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some things never changes. #Dhoni pic.twitter.com/EHhX3sWh0y
— Varchill 🛀🛀 (@varshilgk) May 28, 2019Some things never changes. #Dhoni pic.twitter.com/EHhX3sWh0y
— Varchill 🛀🛀 (@varshilgk) May 28, 2019
ఇది చదవండి: WC19: మీ క్రికెట్ విన్యాసాలకు నయా ఛాలెంజ్!