ETV Bharat / sports

ఆసీస్ ఆల్​రౌండర్​​​ స్టాయినిస్ స్థానంలో మార్ష్​ - cricket worldcup 2019

ఆసీస్​ ఆటగాడు మిషెల్​ మార్ష్​ ఈ ఏడాది ప్రపంచకప్​లో ఆడనున్నాడు. స్టాండ్​ బై ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకోలేని మార్ష్​ తాజాగా తుది జట్టులో బరిలో దిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ మార్కస్​ స్టాయినిస్​ గాయంతో కొన్ని మ్యాచ్​లకు దూరంగా ఉంటున్నందున మార్ష్​తో ఆ స్థానం భర్తీ చేస్తున్నారు ఆసీస్​ సెలక్టర్లు.

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​​​ స్టాయినిస్​ స్థానంలో మార్ష్​
author img

By

Published : Jun 12, 2019, 12:14 PM IST

ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ బౌలర్​గా, ఆల్‌రౌండర్​గా రాణిస్తోన్న మార్కస్ స్టాయినిస్ టోర్నీలో కొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నాడు. భారత్​తో జరిగిన పోరులో గాయపడిన స్టాయినిస్​... పక్కటెముకల్లో నొప్పి కారణంగా పాకిస్థాన్‌తో ఆ బరిలోకి దిగలేదు. ముందు జాగ్రత్తగా అతడి స్థానంలో బ్యాకప్‌గా మరో ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్‌ను ఇంగ్లాండ్​ రప్పిస్తున్నారు. వచ్చే వారం జట్టుతో కలవనున్నాడు మార్ష్​. ఈ విషయాన్ని ఆసీస్ జట్టు సారథి ఫించ్ వెల్లడించాడు.

Marsh on stand-by as Australia sweat on Stoinis injury
ఆల్​రౌండర్ షాన్​ మార్ష్

"స్టాయినిస్​ త్వరగా కోలుకుంటే మిగతా మ్యాచ్​లకు ఆడే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగానే మిషెల్ మార్ష్‌ను రప్పిస్తున్నాం. మార్ష్​ను అప్పుడే జట్టులోకి తీసుకోము. వైద్యుల నివేదిక అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం"
--ఆరోన్​ ఫించ్​, ​ఆస్ట్రేలియా జట్టు సారథి

గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని ఎంచుకునే అవకాశం అన్ని జట్లకూ కల్పించింది ఐసీసీ.

ప్రపంచకప్​లో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ బౌలర్​గా, ఆల్‌రౌండర్​గా రాణిస్తోన్న మార్కస్ స్టాయినిస్ టోర్నీలో కొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నాడు. భారత్​తో జరిగిన పోరులో గాయపడిన స్టాయినిస్​... పక్కటెముకల్లో నొప్పి కారణంగా పాకిస్థాన్‌తో ఆ బరిలోకి దిగలేదు. ముందు జాగ్రత్తగా అతడి స్థానంలో బ్యాకప్‌గా మరో ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్‌ను ఇంగ్లాండ్​ రప్పిస్తున్నారు. వచ్చే వారం జట్టుతో కలవనున్నాడు మార్ష్​. ఈ విషయాన్ని ఆసీస్ జట్టు సారథి ఫించ్ వెల్లడించాడు.

Marsh on stand-by as Australia sweat on Stoinis injury
ఆల్​రౌండర్ షాన్​ మార్ష్

"స్టాయినిస్​ త్వరగా కోలుకుంటే మిగతా మ్యాచ్​లకు ఆడే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగానే మిషెల్ మార్ష్‌ను రప్పిస్తున్నాం. మార్ష్​ను అప్పుడే జట్టులోకి తీసుకోము. వైద్యుల నివేదిక అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం"
--ఆరోన్​ ఫించ్​, ​ఆస్ట్రేలియా జట్టు సారథి

గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని ఎంచుకునే అవకాశం అన్ని జట్లకూ కల్పించింది ఐసీసీ.

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Wednesday, 12 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2349: US Shaft Junket Content has significant restrictions, see script for details 4215368
Samuel L. Jackson reprises his nearly 20-year-old role as John Shaft II in new film
AP-APTN-2245: US Movie Cars AP Clients Only 4215362
Vehicles from 'Back to the Future,' 'Batman' and 'Back to the Future' on display at LA museum
AP-APTN-2017: ARCHIVE Steve Lawrence AP Clients Only 4215353
Singer Steve Lawrence says he has Alzheimer's disease
AP-APTN-1932: US John Legend Changing Tables AP Clients Only 4215340
John Legend wants men's restrooms to have diaper changing tables
AP-APTN-1838: US Keith Urban Content has significant restrictions, see script for details 4215327
Keith Urban talks about surprise set with Lil Nas X at CMA Fest
AP-APTN-1803: UK Royals 2 AP Clients Only 4215302
William and Kate try their hand at sheep shearing and dry stone walling
AP-APTN-1759: US Jon Stewart Congress AP Clients Only 4215322
Jon Stewart blasts Congress over 9/11 victims fund
AP-APTN-1539: US Shaft Content has significant restrictions, see script for details 4215278
Original 'Shaft' stars Samuel L. Jackson and Richard Roundtree talk about latest movie in the series
AP-APTN-1521: US Rolling Thunder Content has significant restrictions, see script for details 4215284
Martin Scorsese premieres Bob Dylan documentary in New York
AP-APTN-1421: ARCHIVE Radiohead Content has significant restrictions, see script for details 4215276
Radiohead to release stolen music for climate campaigners
AP-APTN-1358: UK CE Men In Black International Content has significant restrictions, see script for details 4215220
Tessa Thompson: 'There's something specimen like' about Chris Hemsworth
AP-APTN-1341: US CE Vacations Content has significant restrictions, see script for details 4215241
No vacation travel plans for most of these summer-series stars
AP-APTN-1333: France Land of Ashes Content has significant restrictions, see script for details 4215263
Sofia Quiros Ubeda discusses her reflective debut feature, 'Land of Ashes'
AP-APTN-1331: UK Royals AP Clients Only 4215261
Duke and Duchess of Cambridge visit Cumbrian farmers' market
AP-APTN-1316: US Frozen 2 Content has significant restrictions, see script for details 4215258
Disney premieres second trailer for 'Frozen 2'
AP-APTN-1102: US CE Be My Maybe Dads AP Clients Only 4215239
'Always Be My Maybe' stars share dads' advice ahead of Father's Day
AP-APTN-1059: UK Stuber Content has significant restrictions, see script for details 4215228
Kumail Nanjiani gets behind the wheel again for 'Stuber'
AP-APTN-0839: ARCHIVE Rocketman Content has significant restrictions, see script for details 4215216
Samoa bans Elton John movie ‘Rocketman’ due to homosexuality
AP-APTN-0824: US Murder Mystery Premiere AP Clients Only 4215205
Adam Sandler and Jennifer Aniston premiere Netflix action-comedy 'Murder Mystery'
AP-APTN-0805: US The Dead Don't Die Premiere Content has significant restrictions, see script for details 4215183
Chloe Sevigny, Adam Driver, Austin Butler and Selena Gomez tell stories of working with Bill Murray in new film 'The Dead Don't Die'
AP-APTN-0725: US Tony Billy Porter AP Clients Only 4215005
Billy Porter wears upcycled 'Kinky Boots' curtain to the Tony Awards carpet
AP-APTN-0559: US Younger Matures AP Clients Only 4215180
As 'Younger' matures, the plots thicken and age is now just a number
AP-APTN-0118: ARCHIVE Led Zeppelin Content has significant restrictions, see script for details 4215175
Court agrees to listen to Led Zeppelin in 'Stairway' appeal
AP-APTN-0111: ARCHIVE Woodstock AP Clients Only 4215163
Fate of Woodstock 50 festival cast further into doubt
AP-APTN-0111: ARCHIVE Gwyneth Paltrow AP Clients Only 4215174
Utah ski resort wants out of lawsuit against Gwyneth Paltrow
AP-APTN-0002: US John Legend Abortion AP Clients Only 4215170
John Legend on boycotting states passing abortion laws: ‘Money talks'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.