ETV Bharat / sports

వీడ్కోలుతో 'పరాశక్తి ఎక్స్​ప్రెస్​'కు బ్రేకులు! - imran tahir parashakti express

దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాంచెస్టర్‌లో శనివారం ఆస్ట్రేలియాతో ఆడనున్న మ్యాచ్‌ తనకు ఆఖరి వన్డే అని పేర్కొన్నాడు. పరాశక్తి ఎక్స్​ప్రెస్​గా పేరు తెచ్చుకున్న తాహీర్​... తన చివరి ప్రపంచకప్​ మ్యాచ్​లో 50 ఓవర్ల ఆటకు గుడ్​బై చెప్పనున్నాడు.

'పరాశక్తి ఎక్స్​ప్రెస్​'కు వీడ్కోలు బ్రేకులు...!
author img

By

Published : Jul 6, 2019, 9:44 AM IST

సఫారీ జట్టు బౌలర్​ ఇమ్రాన్‌ తాహీర్‌ అందరికీ సుపరిచితం. చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున ఈ ఏడాది ఐపీఎల్​లో సత్తా చాటిన ఈ సీనియర్​ ఆటగాడు... భారత్​లోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన బౌలింగ్​లో వికెట్​ పడితే... గ్రౌండ్​లో ఎక్స్​ప్రెస్​లా దూసుకెళ్తూ సందడి చేస్తాడు. దాన్ని అభిమానులు ఎంతగానో ఆస్వాదిస్తారు. అందుకే అతడిని పరాశక్తి ఎక్స్​ప్రెస్​గా పిలుచుకుంటారు.

నేడు మాంచెస్టర్​ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది సపారీ జట్టు. ఈ మ్యాచ్​ తర్వాత వన్డే కెరీర్​కు వీడ్కోలు పలకనున్నాడు తాహీర్​.

imran tahir retirement on worldcup league match
ఇమ్రాన్​ తాహీర్​

" జట్టుగా మేము ప్రపంచకప్‌లో మంచి ముగింపు ఇవ్వాలని భావించాం. కానీ అది జరగలేదు. నేను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నాను. ఇది ఎంతో బాధగా ఉంది. ఉద్వేగానికి లోనవుతున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని ఎన్నో కలలు కన్నాను. వాటిని సాకారం చేసుకొనేందుకు నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను విదేశాల నుంచి వచ్చినా నాకు జట్టులో అవకాశం ఇచ్చారు. నా జీవితంలో క్రికెట్​ ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లు ఆడాలని కోరుకున్నా... కానీ వన్డేల నుంచి నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది".
--ఇమ్రాన్​ తాహీర్​, దక్షిణాఫ్రికా ఆటగాడు

  • Quite an emotional moment that I will be stepping on to the field one last time for an odi for @OfficialCSA wholeheartedly thanking everyone who stood with me during my entire career and special thanks for @OfficialCSA to make my dream a reality.Will give it all I have tomm

    — Imran Tahir (@ImranTahirSA) July 5, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

తాహీర్‌ పాకిస్థాన్‌లో జన్మించాడు. తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ఆమెను వివాహం చేసుకున్నాడు. 31 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల పడగొట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు.

2011లో తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 106 వన్డేలు, 20 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. వన్డేల్లో 172, టెస్టుల్లో 57, టీ20లో 63 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది. ఎప్పుడూ లేని విధంగా పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Al Salam Stadium, Cairo, Egypt. 5th July, 2019
+++ TO FOLLOW +++
SOURCE: SNTV
DURATION:
STORYLINE:
Reaction from the Al Salam Stadium in Cairo on Friday after Benin caused a major upset in the last 16 at the 2019 Africa Cup of Nations by knocking out Morocco on penalties.
Sofiane Boufal and Youssef En-Nesyri missed their spot kicks for Morocco, and Seibou Mama buried the decisive penalty as Benin won the shootout 4-1.
The match finished 1-1 after extra time.
Moise Adilehou gave Benin the lead in the 53rd minute when volleyed home from a corner.
En-Nesyri equalised for Morocco with 14 minutes left and 'The Atlas Lions' ought to have won it after they won a penalty deep in stoppage time at the end of the 90.
However, Hakim Ziyach smacked the spot kick off a post and Benin - 41 places below their opponents in the FIFA rankings - survived to advance from their first-ever knockout game at the tournament.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.