ETV Bharat / sports

WC19: 'పొరపాటు నాదే.. కానీ చింతించడం లేదు'

author img

By

Published : Jul 21, 2019, 9:22 PM IST

ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో ఓవర్​త్రో ద్వారా ఆరు పరుగులు ఇవ్వడం పట్ల అంపైర్ ధర్మసేన​పై విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించాడీ శ్రీలంక మాజీ క్రికెటర్​. 'ఇది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయమే... కానీ అందుకు చింతించడం లేదు' అని అన్నాడు.

ధర్మసేన

కొన్ని సార్లు అంపైర్ నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. అదేదో మామూలు సిరీస్​లోనో​ అయితే ఎలా ఉండేదో కానీ.. ప్రపంచకప్​ మ్యాచ్​లో అలాంటి పొరపాటు జరిగితే ఎలా ఉంటుంది? అదీ ఫైనల్ మ్యాచ్​ అయితే...?

ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ ఫైనల్​ మ్యాచ్​లో అంపైర్ ధర్మసేన.. ఓవర్​త్రోకు ఆరు పరుగులివ్వగా ఇదే న్యూజిలాండ్​ ఓటమికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఇదే విషయంపై అంపైర్ ధర్మసేన స్పందిస్తూ.. తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. కానీ అందుకు చింతించడం లేదన్నాడు. 'ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రీప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదని' అన్నాడు.

"నా నిర్ణయంలో తప్పు ఉందని ఒప్పుకుంటున్నా. కానీ అందుకు చింతించడం లేదు. టీవీ రీప్లేలో చూసి కామెంట్ చేయడం సులువే. కానీ మైదానంలోకి వచ్చేసరికి పరిస్థితి వేరు. మా దగ్గర సరైన టీవీ రీప్లే లేనందునే ఆరు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన అధికారులతో చర్చించిన తర్వాత ఆరు పరుగులుగా ప్రకటించా. లెగ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌తోనూ మాట్లాడా. బ్యాట్స్‌మన్‌ రెండో పరుగును పూర్తి చేశాడని భ్రమపడి ఆ త్రోకు అదనంగా మరో నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దానిని మ్యాచ్‌ అధికారులు రీప్లేలో చూడకపోయినందున పొరపాటు జరిగింది"

-ధర్మసేన, అంపైర్

ఈ నిర్ణయాన్ని మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్​, హరిహరన్ తప్పుబట్టారు. ఓవర్​ త్రోకు ఆరు పరుగులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER/@transportgovuk - AP CLIENTS ONLY
Internet - 21 July 2019
1. Various SCREENGRABS: tweet from UK's Department for Transport with accompanying image of a map reading (English) "This map shows the Stena Impero was in Omani Territorial Sea when it was intercepted by Iranian forces.
Blue Line: Route SI was taking on Friday as it transited through the Strait of Hormuz.
Red Square: Location SI was intercepted, boarded and re-routed into Iranian Water."
TWITTER/@JZarif - AP CLIENTS ONLY
Internet - 21 July 2019
2. SCREENGRAB: Tweet from Iranian Foreign Minister Javad Zarif reading (English): "Make no mistake: Having failed to lure
@realDonaldTrump into War of the Century, and fearing collapse of his #B_Team, @AmbJohnBolton is turning his venom against the UK in hopes of dragging it into a quagmire. Only prudence and foresight can thwart such ploys."
STORYLINE:
The UK's Department for Transport on Sunday tweeted a map which it said showed the British-flagged Stena Impero tanker was in Omani waters when intercepted by Iran in the Strait of Hormuz.
Meanwhile, Iran's Foreign Minister Javad Zarif tweeted criticism of US National Security Adviser John Bolton over Iran-US tensions, saying Bolton failed to "lure" US President Donald Trump into "War of the Century" and so had turned his efforts to the UK.
The seizure of the Stena Impero has prompted condemnation from the UK and its European allies as they continue to call for a de-escalation of tensions in the critical waterway.
Iranian officials said the seizure was a justified response to Britain's role in impounding an Iranian supertanker two weeks earlier off the coast of Gibraltar, a British territory located on the southern tip of Spain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.