బంగ్లా ఆలౌట్... ఇంగ్లాండ్ గెలుపు
కార్డీఫ్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును 280కే ఆలౌట్ చేసి 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఇంగ్లీష్ జట్టు.
2019-06-08 22:47:15

2019-06-08 22:44:59
9వ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్...
280 వద్ద బంగ్లాదేశ్ 9వ వికెట్ కోల్పోయింది. విజయానికి ఆ జట్టు మరో 10 బంతుల్లో 107 పరుగులు చేయాలి.
2019-06-08 22:33:28
వరుసగా వికెట్ల పతనం...
బంగ్లాదేశ్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. సైఫుద్దీన్‌ని స్టోక్స్ బౌల్డ్ చేశాడు.
బంగ్లా స్కోర్:- 264/8(45.4)
2019-06-08 22:30:31
7వ వికెట్ కోల్పోయిన బంగ్లా...
బంగ్లాదేశ్ జట్టు 7వ వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మహ్మదుల్లా... మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం బంగ్లా స్కోర్:- 264/7 (45.3)
2019-06-08 22:19:34
హోస్సెన్ ఓట్...
26 పరుగులు చేసిన హోస్సెన్... ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు:- 254/6 (43 ఓవర్లు)
2019-06-08 22:14:17
42 ఓవర్లకు బంగ్లా స్కోరు 242/5
వోక్స్ వేసిన 41వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. స్టోక్స్ వేసిన 42వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో హోస్సెన్(20), మొహ్మదుల్లా(18) క్రీజులో ఉన్నారు.
2019-06-08 22:01:56
స్టోక్స్ బౌలింగ్‌లో షకిబ్ ఔట్
40వ ఓవర్ వేసిన స్టోక్స్.. షకిబ్(121)ను ఔట్ చేశాడు. మూడో బంతిని ఆడబోయి బౌల్డయ్యాడు షకిబ్. ప్రస్తుతం బంగ్లా స్కోరు 219/5
2019-06-08 22:00:31
39 ఓవర్లకు బంగ్లా స్కోరు 217/4
బెన్ స్టోక్స్ 38వ ఓవర్ మెయిడెన్ అయంది. అనంతరం 39వ ఓవర్‌ను క్రిస్ ఓక్స్ వేశాడు. ఈ ఓవర్లో మూడు ఫోర్లు సహా 14 పరుగులొచ్చాయి. షకిబ్(120), మొహమ్మదుల్లా(15) నిలకడగా ఆడుతున్నారు.
2019-06-08 21:51:41
200 పరుగులు దాటిన బంగ్లా స్కోరు
36వ ఓవర్ వేసిన అదిల్ రషీద్ 9 పరుగులు ఇచ్చాడు. మహ్మదుల్లా(14) ఆ ఓవర్లో ఓ సిక్సర్ కొట్టాడు. 37వ ఓవర్ జోఫ్రా ఆర్చర్ 8 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి వైడ్ కాగా ఫోర్ వెళ్లింది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 203/4
2019-06-08 21:43:27
35 ఓవర్లకు బంగ్లా స్కోరు 186/4
పరుగులు కట్టడి చేస్తున్నారు ఇంగ్లాండ్ బౌలర్లు. మూడు ఓవర్లలో కేవలం 10 పరుగుల మాత్రమే వచ్చాయి. డ్రింక్స్ విరామానికి బంగ్లా 4 వికెట్ల నష్టపోయి 186 పరుగులు చేసింది.
2019-06-08 21:33:24
షకిబ్ శతకం
షకిబుల్ హసన్ శతకంతో అదరగొట్టాడు. 95 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసి కెరీర్లో 8వ సెంచరీ నమోదు చేశాడు. 32.3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి బంగ్లా 179 పరుగులు చేసింది.
2019-06-08 21:31:08
32 ఓవర్లకు బంగ్లా స్కోరు 176/4
ముష్ఫీకర్ ఔటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. రెండు ఓవర్లలో కేవలం మూడు పరుగులే వచ్చాయి. షకిబ్ 98 పరుగులతో శతకానికి దగ్గరలో ఉన్నాడు.
2019-06-08 21:23:22
మూడో వికెట్ కోల్పోయిన బంగ్లా
ప్లంకెట్ బౌలింగ్ ముష్ఫీకర్ రహీమ్ జేసన్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న షకిబుల్ హసనన్ శతకానికి చేరువయ్యాడు. ప్లంకెట్ వేసిన 29వ ఓవర్లో ఫోర్ కొట్టిన షకిబ్ 94 పరుగులతో శతకం దిసగా దూసుకెళ్తున్నాడు. 29 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది ఇంగ్లాండ్.
2019-06-08 21:20:03
27 ఓవర్లకు బంగ్లా స్కోరు 153/2
అదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు షకిబ్. ఈ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. అనంతరం ప్లంకెట్ వేసిన 27వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి.
2019-06-08 21:10:39
క్యాచ్ వదిలేసిన రాయ్
24 ఓవర్ మొదటి బంతికే ముష్పీకర్ ఇచ్చిన క్యాచ్‌ను రాయ్ అందుకోలేకపోయాడు. ఈ ఓవర్ చివరి బంతికి షకిబ్ చక్కటి స్ట్రైట్ డ్రైవ్‌తో ఫోర్ సాధించాడు. 25వ ఓవర్ వేసిన మార్క్‌వుడ్ 4 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లలో బంగ్లా 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
2019-06-08 21:03:41
23 ఓవర్లకు బంగ్లా స్కోరు 127/2
అదిల్ రషీద్ వేసిన 22వ ఓవర్లో ఫోర్‌తో సహా 8 పరుగులు వచ్చాయి. అనంతరం 23వ ఓవర్‌ను మార్క్‌వుడ్ వేశాడు. ఆ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.
2019-06-08 20:57:26
21 ఓవర్లకు బంగ్లా స్కోరు 111/2
అదిల్ రషీద్ వేసిన 20వ ఓవర్లో షకిబ్ మొదటి బంతినే ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో 7 పరుగులొచ్చాయి. అనంతరం మార్క్‌వుడ్ 21వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో షకిబ్(61), ముష్ఫీకర్ రహీమ్(21) నిలకడగా ఆడుతున్నారు.
2019-06-08 20:50:03
19 ఓవర్లకు బంగ్లా స్కోరు 98/2
బంగ్లా బ్యాట్స్‌మెన్ షకిబుల్ హసన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేశాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 98/2
2019-06-08 20:42:52
18 ఓవర్లకు బంగ్లా స్కోరు 93/2
17వ ఓవర్ వేసిన ప్లంకెట్ 4 పరుగులే ఇచ్చాడు. అనంతంర 18వ ఓవర్ వేసిన అదిల్ రషీద్ 6 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం బంగ్లా స్కోరు 93/2
2019-06-08 20:39:32
16 ఓవర్లకు బంగ్లా స్కోరు 83/2
ప్లంకెట్ వేసిన 15వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. అనంతరం 16వ ఓవర్ మార్క్‌వుడ్ వేశాడు. ఈ ఓవర్లో షకీబ్ ప్యాడ్లకు బంతి తాకింది. బౌలర్ అప్పీల్ చేయగా.. ఫిచ్ ఔట్‌సైడ్ ఆఫ్‌గా తేలడంతో షకీబ్(44) బతికిపోయాడు.
2019-06-08 20:30:04
14 ఓవర్లకు బంగ్లా స్కోరు 74/2
12వ ఓవర్లో మార్కవుడ్ బౌలింగ్‌లో తమీమ్(19) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి ముష్ఫీకర్ రహీమ్(3) వచ్చాడు. 14 ఓవర్లలో బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
2019-06-08 20:19:34
2019-06-08 20:17:30
10 ఓవర్లలో బంగ్లా 48/1
10 ఓవర్లలో బంగ్లా జట్టు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (16), షకిబుల్ హసన్ (26) క్రీజులో ఉన్నారు.
2019-06-08 20:05:56
9 ఓవర్లలో బంగ్లా 37/1
9 ఓవర్లలో బంగ్లా జట్టు వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (15), షకిబుల్ హసన్ (20) క్రీజులో ఉన్నారు.
2019-06-08 20:00:07
7 ఓవర్లలో బంగ్లా 29/1
7 ఓవర్లలో బంగ్లా జట్టు వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (12), షకిబుల్ హసన్ (15) క్రీజులో ఉన్నారు.
2019-06-08 19:59:53
5 ఓవర్లలో బంగ్లా 18/1
5 ఓవర్లలో బంగ్లా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (9), షకిబుల్ హసన్ (7) క్రీజులో ఉన్నారు.
2019-06-08 19:50:14
మొదటి వికెట్ కోల్పోయిన బంగ్లా
మొదటి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్. 8 పరుగుల వద్ద 2 పరుగులు చేసి సౌమ్యా సర్కార్ ఔట్.
2019-06-08 19:37:29
రెండు ఓవర్లలో బంగ్లా 1/0
మొదటి రెండు ఓవర్లలో బంగ్లా జట్టు ఒక పరుగు సాధించింది. తమీమ్ ఇక్బాల్ (1), సౌమ్యా సర్కార్ (0) క్రీజులో ఉన్నారు.
2019-06-08 19:32:16
బంగ్లా ఇన్నింగ్స్ ప్రారంభం
387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్ జట్టు. తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్ ఓపెనర్లుగా వచ్చారు.
2019-06-08 19:23:22

2019-06-08 19:19:58

2019-06-08 18:52:01
Our record World Cup score ✅
Highest ODI total at Sophia Gardens ✅
Highest innings total of #CWC19 so far ✅
First team ever to score 300+ in seven consecutive ODI innings ✅
Scorecard: https://t.co/eH5XOI6gaY#ExpressYourself #CWC19 #WeAreEngland pic.twitter.com/srdZQK4V6x
">Our record World Cup score ✅
— England Cricket (@englandcricket) June 8, 2019

49 ఓవర్లలో ఇంగ్లాండ్ 373/6
49 ఓవర్లలో ఇంగ్లాండ్ 373 పరుగులు చేసింది. వోక్స్ (0), ఫ్లంకెట్ క్రీజులో ఉన్నారు.
49వ ఓవర్ : 4 4 1 2 1 6 (18 పరుగులు)
2019-06-08 18:47:50
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 341 పరుగుల వద్ద 6 పరుగులు చేసి స్టోక్స్ ఔట్
2019-06-08 18:39:37
46 ఓవర్లకు ఇంగ్లాండ్ 335/3
46 ఓవర్లకు ఇంగ్లాండ్ 335 పరుగులు చేసింది. మోర్గాన్ (32), స్టోక్స్ (3) క్రీజులో ఉన్నారు.
2019-06-08 18:32:17
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్. 330 పరుగుల వద్ద 64 పరుగులు చేసి బట్లర్ ఔట్.
2019-06-08 18:30:09
44 ఓవర్లలో ఇంగ్లాండ్ 315/3
44 ఓవర్లలో ఇంగ్లాండ్ మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. మోర్గాన్ (24), బట్లర్ (56) క్రీజులో ఉన్నారు
2019-06-08 18:23:58
బట్లర్ అర్ధశతకం
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ ్యాచ్లో బట్లర్ అర్ధశతకం సాధించాడు. 33 బంతుల్లో 3 సిక్సులు, రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.
2019-06-08 18:21:18
40 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 275/3
మెహదీ హసన్ వేసిన 39వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అయితే మోర్తాజా వేసిన 40వ ఓవర్లో మోర్గాన్(14) సిక్సర్ బాదాడు. మొత్తం ఆ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్ 275/3
2019-06-08 18:11:30
38 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 268/3
జేసన్ రాయ్ ఔటైన తర్వాత ఇంగ్లాండ్ స్కోరు నెమ్మదించింది. అయితే 38వ ఓవర్లో బట్లర్(28) రెండు సిక్సర్లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 38 ఓవర్లలో మూడు వికెట్లు నష్టోపోయి 263 పరుగులు చేసింది.
2019-06-08 18:04:22
33 ఓవర్లలో ఇంగ్లాండ్ 212/2
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 33 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (132), బట్లర్ (3) క్రీజులో ఉన్నారు.
2019-06-08 17:52:03
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 205 పరుగుల వద్ద 21 పరుగులు చేసి రూట్ ఔటయ్యాడు.
2019-06-08 17:45:09
28 ఓవర్లలో ఇంగ్లాండ్ 174/1
28 ఓవర్లలో ఇగ్లాండ్ 174 పరుగులు చేసింది. రాయ్ (101), రూట్ (18) క్రీజులో ఉన్నారు.
2019-06-08 17:22:53
23 ఓవర్లలో 145/1
23 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 145 పరుగలు చేసింది. జాసన్ రాయ్ (86), రూట్ (5) క్రీజులో ఉన్నారు.
23వ ఓవర్ : 1 1 0 0 4 1 (7 పరుగులు)
2019-06-08 17:16:33
మొదటి వికెట్ కోల్పోయి ఇంగ్లాండ్
బంగ్లాదేశ్ ఎట్టకేలకు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసింది. 128 పరుగుల వద్ద బెయిర్ స్టో (51) మొర్తజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.
2019-06-08 17:09:52
ఓపెనర్ల దూకుడు
ఓపెనర్ల ధాటికి 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. రాయ్ (58), బెయిర్‌స్టో (34) క్రీజులో ఉన్నారు.
2019-06-08 17:03:02
రాయ్ అర్ధశతకం
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సుతో హాఫ్ సెంచరీ చేశాడు.
2019-06-08 16:58:08
అదరగొడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి 87 పరుగులు చేశారు. బెయిర్‌స్టో (34), జాసన్ రాయ్ (51) క్రీజుల ో ఉన్నారు.
2019-06-08 16:47:21
💯 off 92 balls for Jason Roy!
He has to make sure the umpire is OK before celebrating! pic.twitter.com/t0289Hu01Q
">💯 off 92 balls for Jason Roy!
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019

ఇంగ్లాండ్ దూకుడు.. 7 ఓవర్లకు 36/0
ఐదు ఓవర్ల అనంతరం ఇంగ్లాండ్ దూకుడు పెంచింది. మొర్తజా, షకీబ్ వేసిన వరుస ఓవర్లలో రెండు బౌండరీల చొప్పున విరుచుకుపడ్డాడు జాసన్ రాయ్. 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 36 పరుగులతో ఉంది మోర్గాన్ సేన. రాయ్ 30 పరుగులు (27 బంతుల్లో), బెయిర్ స్టో 6 పరుగులతో (15 బంతుల్లో) క్రీజులో కొనసాగుతున్నారు.
2019-06-08 16:40:53
అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లా...
బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. షకీబ్ రెండు ఓవర్లు వేసి.. 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పరుగులు చేయడానికి కష్టపడుతోంది మోర్గాన్ సేన. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 9 పరుగులతో ఉంది ఇంగ్లాండ్. బెయిర్ స్టో 9 బంతులెదుర్కొని ఒక్క పరుగే చేశాడు.
2019-06-08 16:34:37
ప్లంకెట్ ఇన్... మొయిన్ అలీ అవుట్
ఇంగ్లాండ్‌పై గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామంటున్నాడు బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తాజా. భారీ స్కోరు చేయాలని ఊవిళ్లూరుతోంది ఇంగ్లాండ్.
ఇంగ్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తప్పించి.. పేసర్ ప్లంకెట్‌ను తీసుకున్నారు. స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కూ తుది జట్టులో చోటు దక్కింది.
జట్లు...
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, రూట్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, మార్క్ వుడ్.
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), మిథున్, మహ్మదుల్లా, హొస్సేన్, సైఫుద్దిన్, మెహ్దీ హసన్, మష్రాఫె మొర్తాజా(కెప్టెన్), ముస్తాఫిజుర్ రెహ్మాన్.
2019-06-08 16:26:19
ప్రపంచకప్‌లో భాగంగా నేటి మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు. 2015 ప్రపంచకప్‌లో బంగ్లా చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది ఇంగ్లాండ్. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న మోర్గాన్ సేన.
ఇప్పుడు ఇరుజట్లు ఈ ప్రపంచకప్‌లో రెండో గెలుపు కోసం పోరాడనున్నాయి.
2019-06-08 16:15:25

2019-06-08 16:09:11

2019-06-08 15:52:57

2019-06-08 15:49:47
Half-century for Jason Roy! 💪 start for England! #ENGvBAN LIVE 👇 https://t.co/AmBAfhSMi9 pic.twitter.com/P9EJPIaqUc
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">Half-century for Jason Roy! 💪 start for England! #ENGvBAN LIVE 👇 https://t.co/AmBAfhSMi9 pic.twitter.com/P9EJPIaqUc

2019-06-08 15:41:58

2019-06-08 15:35:43
After a quiet start, England have picked up the pace! Bangladesh's ploy to open with spin hasn't got them the early wicket they wanted. Roy and Bairstow have taken the hosts to 67/0 after 10 overs. #ENGvBAN LIVE 👇 https://t.co/AmBAfhSMi9 pic.twitter.com/eh9qUXSZsa
— Cricket World Cup (@cricketworldcup) June 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">After a quiet start, England have picked up the pace! Bangladesh's ploy to open with spin hasn't got them the early wicket they wanted. Roy and Bairstow have taken the hosts to 67/0 after 10 overs. #ENGvBAN LIVE 👇 https://t.co/AmBAfhSMi9 pic.twitter.com/eh9qUXSZsa

2019-06-08 15:20:02

2019-06-08 15:11:15

2019-06-08 15:07:58

2019-06-08 15:03:02

2019-06-08 14:53:36

2019-06-08 14:37:32
Toss news from Cardiff!
Bangladesh – who are unchanged – have won the toss and they'll have a bowl. For England, Moeen Ali makes way for Liam Plunkett.#WeAreEngland #RiseOfTheTigers#ENGvBAN LIVE 👇 https://t.co/lb9GTyS8op pic.twitter.com/bLX607OFj9
">Toss news from Cardiff!
— ICC (@ICC) June 8, 2019

2019-06-08 14:32:54
TOSS NEWS!
Bangladesh win the toss and will bowl in Match 12 of #CWC19! England bring in Plunkett for Moeen Ali.#ENGvBAN | #CWC19 pic.twitter.com/LaC3oLdB7k
">TOSS NEWS!

2019-06-08 14:25:53
England v Bangladesh
10:30 BST
📍 Cardiff
#️⃣ #ENGvBAN#WeAreEngland #RiseOfTheTigers
Which side will get their second win of #CWC19 today? pic.twitter.com/aPbv48ij7M
">England v Bangladesh

2019-06-08 14:18:00

2019-06-08 14:04:56
Bangladesh had defeated England by 15 runs in the 2015 World Cup! Will we see a repeat in #CWC19 today?#RiseOfTheTigers #WeAreEngland #ENGvBAN pic.twitter.com/mijTAFgMTR
— ICC (@ICC) June 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="">Bangladesh had defeated England by 15 runs in the 2015 World Cup! Will we see a repeat in #CWC19 today?#RiseOfTheTigers #WeAreEngland #ENGvBAN pic.twitter.com/mijTAFgMTR