ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎంతమంది అభిమానులున్నా చారులత బామ్మ ప్రత్యేకం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్ బౌండరీలు బాదుతుంటే బూర ఊదుతూ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. శనివారం భారత్- శ్రీలంక మ్యాచ్‌కూ ఆమె హాజరయ్యారు. ఫొటోల్ని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఆమెకు టికెట్ బహుమతిగా ఇచ్చి ఓ సందేశాన్ని పంపాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.
-
Hello Charulata ji. #TeamIndia captain @imVkohli promised her tickets and our superfan is here with us is in Leeds.😊 #CWC19 pic.twitter.com/lKqbVllLjc
— BCCI (@BCCI) July 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello Charulata ji. #TeamIndia captain @imVkohli promised her tickets and our superfan is here with us is in Leeds.😊 #CWC19 pic.twitter.com/lKqbVllLjc
— BCCI (@BCCI) July 6, 2019Hello Charulata ji. #TeamIndia captain @imVkohli promised her tickets and our superfan is here with us is in Leeds.😊 #CWC19 pic.twitter.com/lKqbVllLjc
— BCCI (@BCCI) July 6, 2019
"ప్రియమైన చారులతజీ, మీరు మాపై చూపిస్తోన్న ప్రేమ, అమితమైన ఇష్టం మాకు ఎంతో ప్రేరణనిస్తున్నాయి. మీ కుటుంబంతో మా ఆటను చూసి ఆనందించండి." -విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. సెమీస్‌లో ఎవరితో తలపడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ సెమీస్ చేరాయి. జూలై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇది చదవండి: అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే...