ETV Bharat / sports

భారత్xపాక్: మ్యాచ్​లో తారల సందడి

భారత్- పాక్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్​ అంటే సర్వత్రా క్రేజ్ ఉంటుంది. సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖులు ఈ మ్యాచ్​ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మ్యాచ్​లో సెలబ్రెటీల సందడి
author img

By

Published : Jun 16, 2019, 5:57 PM IST

Updated : Jun 16, 2019, 9:07 PM IST

నేడు కొంత మంది భారతీయ సినీ ప్రముఖులు మాంచెస్టర్​లో జరుగుతున్న భారత్​-పాక్ మ్యాచ్​కు హాజరై సందడి చేశారు.

వరల్డ్​ కప్​పై సినిమా.. వరల్డ్​ కప్​లో హీరో

IND X PAK
ఓపెనర్ శిఖర్ధావన్​తో రణ్​వీర్ సందడి

బాలీవుడ్ నటుడు రణ్​వీర్​ సింగ్​.. గాయంతో ఆటకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్​తో కలిసి భారత్​-పాక్​ మ్యాచ్​లో సందడి చేశాడు. రణ్​వీర్ ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్​ పాత్రలో '83' అనే సినిమాలో నటిస్తున్నాడు.

మొదటిసారి వరల్డ్ కప్​ సాధించినప్పటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రణ్​ వీర్​ ప్రపంచకప్​పై తీస్తున్న సినిమాలో నటిస్తూ... ప్రపంచకప్​ మ్యాచ్​కు హాజరై సందడి చేశాడు.

మ్యాచ్​లో రకుల్​ ప్రీత్​, మంచు లక్ష్మి సందడి

భారత్​-పాక్​ మ్యాచ్​కు రకుల్​ ప్రీత్​ సింగ్​

ప్రముఖ నటి రకుల్​ ప్రీత్​ సింగ్​ భారత్​-పాక్​ మ్యాచ్​కు హాజరైంది. టీమిండియాను ప్రోత్సహిస్తూ మైదానంలో సందడి చేసింది.

IND X PAK
జాతీయ జెండా ప్రదర్శిస్తున్నమంచు లక్ష్మి

తెలుగు సినీ నటి, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి దాయాదులతో పోరు చూసేందుకు మాంచెస్టర్​కు వచ్చారు. భారత్​కు మద్దతుగా జాతీయ జెండా ప్రదర్శిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఇండియా జెర్సీతో శివ కార్తికేయన్... అనిరుధ్​

IND X PAK
ఇండియా జెర్సీతో శివకార్తికేయన్... అనిరుధ్​ రవిచంద్రన్

తమిళ యువ కథనాయకుడు శివ కార్తికేయన్​.. సంగీత దర్శకుడు అనిరుధ్​ రవిచంద్రన్​ మాంచెస్టర్ మైదానంలో భారత్​కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇద్దరూ భారత జెర్సీలు ధరించి మద్దతు ప్రకటించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VATICAN MEDIA - AP CLIENTS ONLY
Camerino - 16 June 2019
1. Various aerial shots of the town
2. Pope arriving to the emergency residential units
3. Pope Francis outside the emergency residential units
4. Pope Francis posing for pictures with a family living in emergency residential units
5. Pope Francis with elderly couple living in emergency residential units
6. Pope Francis tasting homemade cookies, UPSOUND (Italian) Pope Francis: "Are these poisoned (laughing)?"
Woman: "No, no, look (eating a cookie)."
7. Firefighter putting a protective helmet over Pope Francis' head
8. Pope Francis placing a bundle of flowers in front of the statue of the Virgin Mary inside the Camerino cathedral
9. Pope Francis praying inside the Camerino cathedral
10.  Faithfuls attending Pope mass in Cavour square
11. SOUNDBITE (Italian) Pope Francis:
++AUDIO AS INCOMING++
++SOUNDBITE STARTS ON PREVIOUS SHOT++
"Almost three years has gone by and the risk is, that after the very first medical and emotional involvement, the attention will fade and the promises will end up in the oblivion, increasing the frustration of those who sees the territory become less and less populated. The Lord, instead pushes us to remember, repair, rebuild, all together, without leaving behind the suffering ones."
12. Nuns listening
13. SOUNDBITE (Italian) Pope Francis:
++AUDIO AS INCOMING++
"Moreover, I'm following with concern the growing tensions in the Persian Gulf. I invite everybody to use diplomatic tools to solve the complex problems of the conflicts in the Middle East. I also want to renew an heartfelt appeal to the International community to commit with every effort to favour dialogue and peace."
14. Clergymen during the mass
15.Faithfuls applauding during mass
16. SOUNDBITE (Italian) Pope Francis:
++AUDIO AS INCOMING++
++SOUNDBITE STARTS FROM PREVIOUS SHOT++
"Today we all want to particularly remember the refugees, in the World Day that the UN dedicates to them. This recurring event is meant to invite everybody to be supportive to the men, women and children fleeing from wars, persecutions and human rights' violations. Our civilian and ecclesial communities are close to them and attentive to their needs and sufferings."
17. Wide of Pope Francis during the mass
18. Faithful applauding
STORYLINE:
Pope Francis donned a white firefighter's safety helmet on Sunday and entered a damaged cathedral during a visit to central Italy where he is giving encouragement to people still struggling three years after devastating earthquakes struck.
Camerino was shaken so badly that people are still not allowed into the town centre as work continues to stabilize structures.
Before he entered the cathedral, a firefighter's safety helmet was placed over Francis' skullcap.
Inside the cathedral, he was surrounded by firefighters and clergymen also wearing helmets.
He placed flowers at a statue of the Virgin Mary damaged in the earthquake. The statue's head and arms were missing.
The Pope also expressed his concerns for the situation in the Persian Gulf, urging everybody "to use the diplomacy tools to solve the complex problems of the conflicts in the Middle East."
Francis also invited everybody to be supportive toward the people fleeing from wars, persecutions and human rights' violations, in order to celebrate the upcoming World Refugee Day.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 16, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.