ETV Bharat / sports

'బౌండరీ నిబంధన కంటే.. మరో సూపర్​ ఓవర్​ బెటర్​' - Tendulkar

ప్రపంచకప్​ ఫైనల్లో న్యూజిలాండ్​పై ఊహించని విధంగా విజయం సాధించింది ఇంగ్లాండ్​. ​తొలుత ఇరుజట్ల స్కోర్లు సమమైన తర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయిన విషయం తెలిసిందే. మ్యాచ్​లో ఇంగ్లండ్ అత్యధిక బౌండ‌రీలు కొట్టిందనే కారణంతో ఆ​ జట్టును విజేతగా ప్రకటించింది ఐసీసీ. ఈ వివాదాస్ప‌ద నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు, మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్​​ ఐసీసీ నిబంధనపై వేరేలా స్పందించాడు.

'బౌండరీల కన్నా మరో సూపర్​ ఓవర్​ బెటర్​'
author img

By

Published : Jul 17, 2019, 5:46 AM IST

ఐసీసీ వరల్డ్​కప్-2019 ఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించేందుకు ఎంచుకున్న నిబంధనపై మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ విమర్శలు గుప్పించాడు. బౌండరీలతో విజేతను నిర్ణయించడం కన్నా మరో సూపర్​ ఓవర్​ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

Another super over should decide winner instead of boundaries: Tendulkar
సచిన్​ తెందూల్కర్​

" ప్రపంచకప్​ ఫైనల్​లో స్కోర్లు సమమైన తర్వాత సూపర్​ ఓవర్​ రావడం ఇప్పటివరకు జరగలేదు. అప్పడు కూడా టై అవడం కాస్త విచిత్రమే. కానీ.. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు బౌండరీల ద్వారా కాకుండా మరో సూపర్​ ఓవర్ ద్వారా గెలుపును నిర్ణయిస్తే బాగుండేది. ఫుట్​బాల్​లో ఇలాంటి నియమమే పాటిస్తారు. ఇరుజట్లకూ మరింత సమయం ఇచ్చి విజేతను నిర్ణయిస్తారు ".

-- సచిన్​ తెందూల్కర్​, భారత లెజండరీ క్రికెటర్​

ఈ బౌండరీ నిబంధనను ఐసీసీ మార్చాలని.. భారత స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, మాజీ క్రికెటర్లు గౌతమ్​ గంభీర్​, యువరాజ్​ సింగ్​, ఆస్ట్రేలియా మాజీ బౌలర్​ షేన్ వార్న్ సూచించారు.

లార్డ్స్​లో జులై 14న జరిగిన ఫైనల్​లో ఇంగ్లాండ్​ 26 బౌండరీలు సాధించగా.. న్యూజిలాండ్​ 17 మాత్రమే చేసింది. ఫలితంగా కివీస్​ జట్టు ఓటమి పాలవగా.. ఇంగ్లీష్​ జట్టు ట్రోఫీని ముద్దాడింది.

ప్లే ఆఫ్స్​కే ఓటు...

టోర్నీ ఆద్యంతం బాగా ఆడి పాయింట్ల పట్టికలో టాప్​లో నిలిచిన భారత్​ ఒకే మ్యాచ్​లో సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల సెమీస్​లో ఇంటిముఖం పట్టింది. దీనిపైనా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ ఈ విధానాన్ని వ్యతిరేకించాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్) తరహాలో ప్లే ఆఫ్స్​ ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలోనూ కోహ్లీకి మద్దతు పలికాడు సచిన్​ తెందూల్కర్​. ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​ విధానంలో టాప్​ రెండు జట్లకు ఒక మ్యాచ్​ ఓడిపోయినా మరో మ్యాచ్​ ఆడే అవకాశం లభిస్తుంది.

Another super over should decide winner instead of boundaries: Tendulkar
విరాట్​ కోహ్లీ

ధోనీ స్థానం కీలకం...

సెమీఫైనల్లో టీమిండియా టాప్​ ఆర్డర్​ కుప్పకూలి కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీని 5వ స్థానంలో పంపితే బాగుడేందని అభిప్రాయపడ్డాడు సచిన్​. హార్దిక్​ పాండ్య 6వ స్థానంలోనూ, కార్తీక్​ 7వ స్థానంలోనూ వస్తే ఫలితం వేరేలా ఉండేదని మాట్లాడాడు. వికెట్లు పడి కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీని బ్యాటింగ్​కు పంపితే భారత్​కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని వెల్లడించాడు తెందూల్కర్​.

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - July 16, 2019
1. Wide of news conference
2. SOUNDBITE (English) Radhya Almutawakel, Chairperson of 'Mwatana for Human Rights' NGO:
"When we just keep seeing, documenting the violations, you will just know that it's very unnecessary violations, very preventable violations. They just do it because they don't care. They don't feel that they will be held accountable. That's why the international investigation with a strong mandate referring to accountability might make the situation much different because even if there is a war in Yemen, Yemen doesn't have to be the worst humanitarian disaster. It is the worst humanitarian disaster because all parties to the conflict they just don't care."
3. Almutawakel and Kristine Beckerle, Legal Director for 'Mwatana for Human Rights' NGO, during news conference
4. Cutaway  
5. SOUNDBITE (English) Kristine Beckerle, Legal Director for 'Mwatana for Human Rights' NGO:
"Basically, what the UK Government was arguing was that, in assessing – and this matters for France – in assessing whether or not there was a risk of continuing to sell weapons to the Saudi Arabia. The UK government was saying we don't actually need to look, we don't need to assess whether or not they ever violated international humanitarian law in the past, which to any rational person, that seems kind of ridiculous, right? If you're assessing the risk of future violations, you need to know what they did in the past. But the UK government was basically saying no. The court said not only that... that's not right, but that that's irrational, no logical policy maker could say that we can accurately assess the future risk of selling weapons to a country if we don't look at what they've done in the past."
6. Journalist's hand and notebook
7. Woman holding phone, camera
8. SOUNDBITE (English) Kristine Beckerle, Legal Director for 'Mwatana for Human Rights' NGO:
"It matters if the Saudis and Emiratis adopt any changes to their targeting practices that would help better minimize civilian harm. It matters if the Saudis and Emiratis were to actually conduct credible investigations, that they were to actually provide reparations for civilians. These are things that they could do and stopping arms sales and saying 'we're not going to continue arms sales until you stop unlawful attacks, credibly investigate, hold potential war criminals accountable and provide civilian redress' – that is a direct tool to help try and push them to make these concrete steps that would have an impact on civilian life during the conflict and ideally helping you push them towards an end to the conflict."
9. Almutawakel and Beckerle during news conference
STORYLINE
An independent Yemeni human rights group said civilians were paying the human cost of the country's four-year war.
In a report on Tuesday released in Paris, the non-governmental organisation (NGO) Mwatana for Human Rights said humanitarian aid had been blocked at a time of impending famine and civilians can no longer move around the country freely or leave.
The group documented 74 cases of obstructing aid or access, largely blaming Iran-backed rebels known as Houthis.
The report was based on more than 2,000 interviews with Yemenis.
The group documented 52 cases of land mines wounding civilians and 150 coalition air-strikes, together killing at least 435 people.
The NGO insisted a British court's decision last June to rule as unlawful British arms sales to Saudi Arabia was a landmark decision.
The court of appeal said the government should assess the risk to civilians and, as legal director Kristine Beckerle put it, "assess whether they ever violated international humanitarian law in the past".
"The court said that, not only that's not right but that's irrational, no logical policy maker could say that we can accurately assess the future risk of selling weapons to a country if we don't look at what they've done in the past", Beckerle stated.
A Saudi-led coalition allied with Yemen's government has been at war with the Houthis since 2015.
The fighting has killed tens of thousands of people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.