ETV Bharat / sports

బంతి తగిలిన అభిమానిని కలిసిన హిట్​మ్యాన్​ - బంతి తగిలిన అభిమానికి రోహిత్​ టోపీ బహూకరణ

భారత స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​శర్మను కలిసే అవకాశం కొట్టేసిందో మహిళ. అయితే హిట్​మ్యాన్​ను కలవడం ఆమెకు అంత సులభంగా ఏం సాధ్యపడలేదు. బంతితో బలమైన దెబ్బతింటే కానీ.. ఆ అవకాశం రాలేదు.

బంతి తాకింది... రోహిత్​ను కలిసింది
author img

By

Published : Jul 3, 2019, 7:31 AM IST

బర్మింగ్​హామ్​ వేదికగా భారత్​Xబంగ్లాదేశ్​ మ్యాచ్​లో రోహిత్​ సెంచరీతో చెలరేగాడు. ఆటలో హిట్​మ్యాన్​ కొట్టిన సిక్సర్​ మీనా అనే ప్రేక్షకురాలికి తాకింది. ఈ విషయం మ్యాచ్​ అనంతరం తెలుసుకున్న రోహిత్​శర్మ... ఆ అభిమానిని కలిశాడు. తనకు తగిలిన దెబ్బపై ఆరా తీశాడు. కానుకగా స్వయంగా సంతకం చేసిన టోపీని అందించాడు హిట్​మ్యాన్​.

a lady hit by a rohit six after he given signed hat
టోపీ బహుకరించిన రోహిత్​

ఈ మ్యాచ్​లో బంగ్లాపై 28 పరుగులతో గెలిచింది టీమిండియా. ఫలితంగా సెమీస్​ బెర్తు ఖాయం చేసుకుంది. ప్రస్తుతం 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి మ్యాచ్​లో జులై 6న శ్రీలంకతో తలపడనుంది భారత్​. లీడ్స్​ మైదానం వేదిక.

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions are adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Edgbaston Cricket Ground, Edgbaston, England. 2nd July 2019.
1.  
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: ICC
DURATION: 01:42
STORYLINE:
Two-time champions India secured their place in the semi-finaIs of the Cricket World Cup with a 28-run win over Bangladesh, who are eliminated from playoff contention.
+++ MORE TO FOLLOW +++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.