ETV Bharat / sports

టీమిండియా సంచలనం జైశ్వాల్ రికార్డులే రికార్డులు

భారత యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్.. అండర్-19 ప్రపంచకప్​లో బంగ్లాదేశ్​తో జరుగుతున్న తుదిపోరులో పలు రికార్డులు నమోదు చేశాడు.

టీమిండియా సంచలన జైశ్వాల్ రికార్డులే రికార్డులు
యశస్వి జైశ్వాల్
author img

By

Published : Feb 9, 2020, 9:08 PM IST

Updated : Feb 29, 2020, 7:19 PM IST

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత బ్యాటింగ్‌ సంచలనం యశస్వి జైశ్వాల్‌ అదరగొట్టాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌ విన్యాసాలతో అబ్బురపరుస్తున్న జైశ్వాల్‌.. బంగ్లాదేశ్​తో ఫైనల్​లో మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌.. 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. 400 పరుగులతో ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు అర్ధశతకాలు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మన్‌ బ్రెట్‌ విలియమ్స్‌(1988), భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌(2016) పేరిట ఉన్న రికార్డును జైశ్వాల్‌ సమం చేశాడు. గత ఆరు మ్యాచుల్లో యశస్వి వరుసగా 57, 29*, 57*, 62, 105*, 88 పరుగులు చేశాడు.

Yashasvi Jaiswal
భారత యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్

ఈ టోర్నీలో 10 సిక్సులు బాదిన జైశ్వాల్‌.. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా మారాడు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ బర్న్‌హమ్‌ (15 సిక్సులు 2016లో), భారత బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ (12 సిక్సులు 2014లో) జైశ్వాల్‌ కంటే ముందున్నారు.

ZCZC
PRI ERG
.PAKUR ERG9
JH-PARATEACHERS-ALAM
Govt would initiate steps to meet demands of para teachers:
Alam
         Pakur (Jharkhand), Feb 9 (PTI) Jharkhand Parliamentary
Affairs Minister Alamgir Alam has assured the para-teachers
that the state government would initiate steps, as per
guidelines, to meet their demands.
         The para-teachers have been demanding among others
regularisation of their service and wage hike since 2018.
         "Our government understands the problems of the para-
teachers, and steps will be initiated, as per guidelines, so
that they will be benefited," Alam said.
         Alam was speaking at a felicitation ceremony organised
on Saturday in his honour by the "Ekikrit Zila Para Sikhshak
Sangharsh Morcha" here.
         The minister also said that the matter (para teachers
demand) would be discussed in the Cabinet meeting scheduled on
February 11. PTI PVR
RG
RG
02092038
NNNN
Last Updated : Feb 29, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.