ETV Bharat / sports

బీసీసీఐ సెలక్షన్ విధానంపై విరుచుకుపడిన భజ్జీ

బీసీసీఐ సెలక్షన్ విధానంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శలు చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​కు ప్రకటించిన 15 మంది జట్టులో సూర్యకుమార్ యాదవ్​ను తీసుకోకపోవడంపై మండిపడ్డాడు.

author img

By

Published : Dec 24, 2019, 7:07 PM IST

What wrong Suryakumar Yadav has done: Harbhajan Singh questions BCCI's selection policy
హర్భజన్ సింగ్​

శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​ల కోసం ఆడే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ విధానంపై విరుచుకుపడ్డాడు భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. 15 మందితో ఉన్న జట్టులో సూర్యకుమార్ యాదవ్​ను ఎంపిక చేయకపోవడమేంటని ప్రశ్నించాడు.

  • I keep wondering what’s wrong @surya_14kumar hv done ? Apart from scoring runs like others who keep getting picked for Team india india/A india /B why different rules for different players ???

    — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సూర్య కుమార్ యాదవ్ ఏం తప్పు చేశాడో నాకు అర్థం కావట్లేదు. టీమిండియా, భారత్​-ఏ, భారత్​-బి జట్లలో ఎంపిక చేసిన వారిలాగే అతడు పరుగులు చేస్తున్నాడు. ఒక్కో ఆటగాడికి ఒక్కో రీతిలో నిబంధనలు ఎందుకున్నాయో అర్థం కావట్లేదు"
-హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్

29 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్.. 73 ఫస్ట్​క్లాస్ మ్యాచ్​ల్లో 43.53 సగటుతో 4,920 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. 149 టీ20ల్లో(ఐపీఎల్ సహా) 31.37 సగటుతో 3,012 పరుగులు చేశాడు. ఇటీవలే బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్​లో 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. 85 ఐపీఎల్​ మ్యాచ్​ల్లో 1548 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి.

What wrong Suryakumar Yadav has done: Harbhajan Singh questions BCCI's selection policy
సూర్య కుమార్ యాదవ్

జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. అనంతరం జనవరి 14 నుంచి 19వరకు వన్డే సిరీస్​లో తలపడనుంది.

ఇదీ చదవండి: జాతీయ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో మనుకు స్వర్ణాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cobham, England, UK. 24th December 2019
1. 00:00 SOUNDBITE (English):
(Q: Was that your best performance of the season from this group of players?)
"I think it was. I think the Ajax away game was a different type of game that we dealt with brilliantly on the night. But going to Tottenham. Tottenham in good form, direct rival, ourselves under slight pressure because of recent form. I thought the character, the strength, the fight within the team on top of the way that they approach the game and control it from start to finish was... makes it our best performance."
SOURCE: Premier League Productions
DURATION: 00:30
STORYLINE:
Frank Lampard on Tuesday said he believed Chelsea's 2-0 win against Tottenham Hotspur on Sunday was the Blues' best performance of the season so far.
The victory moved fourth-placed Chelsea six points clear of Spurs in the race for a Champions League berth ahead of their Boxing Day clash at home to Southampton.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.