ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్ధశతకాలతో రాణించిన విరాట్ కోహ్లీ... దాదాపు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత మళ్లీ సెంచరీతో జోష్ చూపించాడు. ప్రస్తుతం విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఉన్న కోహ్లీ... తాజాగా శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన తర్వాత కోహ్లీపై భారత క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు.
" 11 ఇన్నింగ్స్‌ల తరవాత మళ్లీ సాధారణ సేవలు ప్రారంభమయ్యాయి. నా అంచనా ప్రకారం వన్డేల్లో
కోహ్లీ 75 నుంచి 80 శతకాలు సాధిస్తాడు. "-- వసీం జాఫర్, క్రికెటర్
-
Normal services resumes after a break of 11 innings!!
— Wasim Jaffer (@WasimJaffer14) August 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
i.e. another international 💯 for Virat Kohli 👏🏽
My prediction is he will get 75-80 ODI 💯's 🤞🏽🤐#KingKohli
">Normal services resumes after a break of 11 innings!!
— Wasim Jaffer (@WasimJaffer14) August 12, 2019
i.e. another international 💯 for Virat Kohli 👏🏽
My prediction is he will get 75-80 ODI 💯's 🤞🏽🤐#KingKohliNormal services resumes after a break of 11 innings!!
— Wasim Jaffer (@WasimJaffer14) August 12, 2019
i.e. another international 💯 for Virat Kohli 👏🏽
My prediction is he will get 75-80 ODI 💯's 🤞🏽🤐#KingKohli
ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 125 బంతులాడిన కోహ్లీ 120 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఇది విరాట్ కెరీర్లో 42వ శతకం. ఈ ఫార్మాట్లో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ 49 శతకాలతో కోహ్లీకన్నా ముందున్నాడు.
ఇప్పటికే గంగూలీ చేసిన అత్యధిక వన్డే పరుగుల రికార్డు సహా పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ విండీస్‌పై చేసిన పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ.